Motivational Quotes In Telugu

Motivational Quotes In Telugu
Motivational Quotes In Telugu

Motivational Quotes In Telugu – Here are the best collections of Motivational quotes, Success Inpirational life quotes, Images In Telugu which inspiring you to do better and successful in life.

Positive Motivational Quotes in Telugu

Positive Motivational Quotes in Telugu
Positive Motivational Quotes in Telugu

జీవితంలో పాజిటివ్‌గా ఆలోచించేందుకు మనల్ని మనం ప్రేమించుకోవడం ఎంతో ముఖ్యం


మీరు మనసులో ఏం ఫీలవుతున్నారో అది మీ ముఖంలో కనిపిస్తుంది
అందుకే ఎప్పుడూ పాజిటివ్‌గా ఆలోచిస్తూ ఆనందంగా ఉండే ప్రయత్నం చేయాలి


ప్రతీపనిలోనూ విడబ్బు ఏమిటి?
ఒక మనిషి ఉదయాన్నే లేచి రాత్రి పడుకుంటే
మధ్యలో అతను ఏమి చేయాలనుకుంటున్నాడో
అది విజయవంతమవుతుంది.జయం సాధించాలంటే
అతిగా ఆలోచన చెయ్యడం మనాలి


Best Motivational Quotes In Telugu

Best Motivational Quotes In Telugu
Best Motivational Quotes In Telugu

ఎప్పుడూ తప్పు చేయని వ్యక్తి కొత్తగా ప్రయత్నించలేదు


మీరు కావాలని నిర్ణయించుకున్న ఏకైక వ్యక్తి మీరు కావాలని నిర్ణయించుకుంటారు


ఒక రోజులో 1440 నిమిషాలు ఉంటాయి. అంటే ఒక రోజు
మన జీవితంలోకి సంతోషాన్ని తీసుకురావడానికి 1440
అవకాశాలను అందిస్తుందన్నమాట


Motivational Quotes In Telugu Images

Motivational Quotes In Telugu Images
Motivational Quotes In Telugu Images

కింద పడ్డాక లేచి నిలబడ్డం అన్నది వక గొప్ప గెలుపు


మిమ్మల్ని మీరు పరిమితం చేయవద్దు చాలా మంది తాము
చేయగలమని అనుకున్నదానికి తమను తాము పరిమితం
చేసుకుంటారు మీ మనస్సు మిమ్మల్ని అనుమతించేంతవరకు
మీరు వెళ్ళవచ్చు మీరు ఏమి నమ్ముతున్నారో గుర్తుంచుకోండి
మీరు సాధించగలరు


తన వైపు ఇతరులు విసిరే రాళ్లతో
తన ఎదుగుదలకు పునాదులు వేసుకునే వాడే తెలివైన వ్యక్తి
డేవిడ్ బ్రింక్ లీ


Read – Happy Independence Day Quotes in Telugu

Read – Inspirational Motivational Quotes in Tamil – தமிழ் மோட்டிவேஷனல்

Life Motivational Quotes in Telugu for Friends

Life Motivational Quotes in Telugu for Friends
Life Motivational Quotes in Telugu for Friends

కేవలం ఆశావాది మాత్రమే ప్రతీ కష్టం లోనూ అవకాశం వెతుకుతాడు


మీ పాదాల వద్ద కాకుండా నక్షత్రాల వైపు చూడండి
మీరు చూసేదాన్ని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించండి
మరియు విశ్వం ఉనికిలో ఉన్నదాని గురించి ఆశ్చర్యపోతారు
ఆసక్తిగా ఉండండి


మన జీవితంలో రెండు తేదీలు ముఖ్యం
మన సమాధిపై రాసే జనన మరణ తేదిలవి
కానీ ఆ రెండు తేదీల మధ్యనున్న ఖాళీ ప్రదేశంలో
మనం ఏం చేశామనేది మాత్రమే
ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుంటారు


Life Motivational Quotes in Telugu
Life Motivational Quotes in Telugu

జీవితంలో అన్ని నిబంధనలను పాటిస్తే అది అందించే ఫన్‌ని ఎంజాయ్ చేయలేం


జీవితం అనేది ఓ పెద్ద కాన్వాస్ లాంటిది
దానిపై ఎన్ని కొత్త రంగులతో పెయింటింగ్ వేస్తే
జీవితం అంతే కలర్ ఫుల్‌గా ఉంటుంది
అందుకే కొత్త విషయాలను నేర్చుకోవడానికి వెనుకాడద్దు


మనం ప్రపంచములో మార్పుని కేవలం వెర్రి లక్ష్యం తోనే సాదించగలము


life quotes in telugu
Motivational Quotes In Telugu About Life

నిన్ను ఓటమి అధిగమినించినప్పుడు నువ్వు నీ లక్ష్యాన్ని సాధించలేవు


జీవితంలో అస్సలు సాధ్యం కాని ప్రయాణం అంటే
అసలు ప్రారంభించనిదే అసలు
ప్రారంభించని పనే అసాధ్యంగా కనిపిస్తుంది
ఆంథోనీ రాబిన్స్


మేము ఎల్లప్పుడూ సరైన నిర్ణయాలు తీసుకోలేమని
కొన్నిసార్లు మేము రాయల్‌గా చిత్తు చేస్తామని అంగీకరించాలి
వైఫల్యం విజయానికి వ్యతిరేకం కాదని అర్థం చేసుకోవడం అది విజయంలో భాగం


Read – Top Motivational Quotes In Malayalam

Read – Beautiful Motivational Quotes In Kannada

Motivational Quotes in Telugu by APJ Abdul Kalam

Motivational Quotes in Telugu by APJ Abdul Kalam
Motivational Quotes in Telugu by APJ Abdul Kalam

కింద పడ్డానని ఆగిపోకు తిరిగి ప్రయత్నం చేస్తే విజయం నీదే


ఒక విధంగా సాధ్యం కాకపోతే మరొక విధంగా ప్రయత్నించు కానీ
ప్రయత్నాన్ని మాత్రం వదిలి పెట్టకు


సక్సెస్ స్టోరీలను చదవకండి అందులో కేవలం మెస్సేజులు మాత్రమే
ఉంటాయి ఫెయిల్యూర్ స్టోరీలను చదవండి
అందులో విజయానికి కావాల్సిన ఐడియాలు దొరుకుతాయి


Telugu Motivational Quotes Text

Telugu Motivational Quotes Text
Telugu Motivational Quotes Text

మంచి కోసం చేసే పోరాటంలో ఓడిపోయినా అది గెలుపే అవుతుంది


ప్రతి టీచరు ఒకప్పుడు విద్యార్థే
ప్రతి విజేత ఒకప్పుడు ఓడినవాడే
ప్రతి నిపుణుడు ఒకప్పుడు ప్రారంభికుడే
కానీ
అందరూ దాటి వచ్చింది నేర్చుకోవడం అనే వారధినే


పొట్ట ఆకలి తీరేందుకు ఆహారం తినాలి మెదడు ఆకలి తీర్చేందుకు విషయాన్వేషణ చేయాలి


Telugu Motivational  Image
Telugu Motivational Image

కష్టాలు ఎదురైనప్పుడే మనిషికి విజయం విలువేంటో తెలుస్తుంది


మనం కోతుల ముందు అరటిపండ్లు మరియు సంపదను
ఉంచితే అవి అరటిపండ్లే తీసుకుంటాయి ఎందుకంటే
వాటికి డబ్బుల విలువ తెలియదు అదే విధంగా మనుషులను
డబ్బులు కావాలా ఆరోగ్యమా అంటే డబ్బులు అంటున్నారు
కానీ పాపం ఆరోగ్యమే అసలైన సంపద అని మానవాళికి తెలియట్లేదు


కష్టాలు నిన్ను నాశనం చేసేందుకు రాలేదు
నీ శక్తి సామర్థ్యాలను బయటకు తీసి నిన్ను
నీవు నిరూపించుకొనేందుకే వచ్చాయి కష్టాలకు
కూడా తెలియాలి నిన్ను సాధించడం కష్టమని


Read – Best Motivational Quotes in English

Swami Vivekananda Motivational Quotes in Telugu

Swami Vivekananda Motivational Quotes
Swami Vivekananda Motivational Quotes in Telugu

ధనం శక్తి కాదు మంచితనమే శక్తి.


శ్రీరామకృష్ణుల సందేశం దేశమంతా వ్యాప్తి చెందిననాడే
భారతదేశం ఉన్నత స్థితికి చేరుకోగలదు


దేశభక్తి అంటే కేవలం మాతృదేశాన్ని ప్రేమించడమే
కాదు తోటి మానవులకు సాయం అందించడం


Telugu Motivational Quotes
Telugu Motivational Quotes

దేవుడు ఒక్కడే మనుషులు వేర్వేరు పేర్లతో పిలుస్తారు


మన దేహాన్ని మన మనసును గాని బలహీనపరిచే
ఎంతటి కోరికలైనా నిర్ద్వందంగా త్యాగము చేయాలి


జీవితంలో ధనం పోగొట్టుకుంటే కొంత కోల్పోతాం కానీ వ్యక్తిత్వం
కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్లే


Swami Vivekananda Motivational Quotes
Swami Vivekananda Motivational Quotes

చర్చ విజ్ఞానాన్ని పెంచుతుంది వాదన అజ్ఞానాన్ని సూచిస్తుంది


సర్వ దేవతల కన్నా మానవుడు అధికుడు మానవుని కన్నా
అధికులెవ్వరు లేరు


నీ వెనుక ఏముంది నీ ముందు ఏముంది నీకు అనవసరం
నీలో ఏముంది అనేది ముఖ్యం


Motivational Bible Quotes In Telugu

Motivational Bible Quotes In Telugu
Motivational Bible Quotes In Telugu

వక నేయిపుణ్యము నేర్చుకొని ఆచరణలో పెట్టకపోతే అది వృధా


నువ్వు కేవలం ఒక్కసారే జీవిస్తావు. కానీ ఆ జీవితంలో నువ్వు సరైన పనులు చేస్తే
ఒక్కసారి జీవించినా చాలు : మే వెస్ట్


పరిపూర్ణత సాధించాలంటే నీకు కలల పేయ్ గౌరవం ఉండాలి


Bible Telugu Quotes
Bible Telugu Quotes

మీరు ఎక్కువ ధైర్యముగా ఉంటే ఏక్కువ సాధించవచ్చు


జీవితంలో అస్సలు సాధ్యం కాని ప్రయాణం అంటే
అసలు ప్రారంభించనిదే
అసలు ప్రారంభించని పనే అసాధ్యంగా కనిపిస్తుంది
: ఆంథోనీ రాబిన్స్


ఈ రోజుతో మీ జీవితం పూర్తయిపోతే
ఏ పనులను చేయకపోయినా ఫర్వాలేదని అనుకుంటారో
అలాంటి పనులను మాత్రమే రేపటికి వాయిదా వేయండి
: పాబ్లో పికాసో


Short Inspirational Quotes In Telugu

Short Inspirational Quotes In Telugu
Short Inspirational Quotes In Telugu

మన భవిష్యత్తు బాగుండాలి అంటే పాత జ్ఞాపకాలను మరచిపోవాలి


సక్సెస్ సాధించేందుకు ఓ మంచి ఫార్ములా అయితే
నేను చెప్పలేను కానీ ఓటమికి మాత్రం ఓ ఫార్ములా ఉంది
ఎల్లప్పుడూ అందరికీ నచ్చేలా ఉండాలనుకోవడమే ఆ ఫార్ములా
: హెర్బర్ట్ బయార్డ్ స్వోప్


జీవితంలో ఆనందాన్ని అందించే ఒక తలుపు మూసుకుంటే
మరో తలుపు తెరుచుకుంటుంది. కానీ మనం మాత్రం ఆ మూసిన తలుపు వైపే చూస్తూ
మన కోసం తెరచిన తలుపును చూడకుండా వదిలేస్తాం
: హెలెన్ కెల్లర్


Motivational Quotes In Telugu For Students

Motivational Quotes In Telugu For Students
Motivational Quotes In Telugu For Students

గమ్యం దూరమైన పయనాన్ని ఆపద్దు
మార్గము కష్టమైన ప్రయత్నాన్ని ఆపద్దు


జీవితంలో మనం ఎంతో ఇష్టమైన పని చేస్తుంటే
దాని గురించి మనకు ఒకరు గుర్తుచేస్తూ
ఒత్తిడి చేయాల్సిన అవసరం లేదు
మన గమ్యం మనల్ని ఆ దిశగా పనిచేసేలా చేస్తుంది


జీవితంలో ఎప్పుడూ కూడా నటించే వద్దు నీవు ఎలా ఉన్నావో
అలాగే ఉండు. ఎవరినో మెప్పించడానికి ప్రయత్నం చేయకు
ఒక్కసారి జీవితంలో నటించడం అలవాటైతే జీవితాంతం నటించాల్సి
వస్తుంది.


Telugu Life Quotes
Telugu Life Quotes

తాము ఈ ప్రపంచాన్ని మార్చేయగలమనే పిచ్చి నమ్మకంతో ఉన్నవాళ్లే ఈ లోకాన్ని
మార్చగలరు


మీ ముఖము చేత వ్యక్తిత్వము వివరించబడదు ప్రవర్తన చేత వివరించబడును


ఒక విషయం గురించి తెలియడం ముఖ్యం కాదు
దాన్ని సరైన చోట ఉపయోగించడం తెలియాలి
కోరుకోవడం ఒకటే ముఖ్యం కాదు
దాని గురించి పని చేయడం తెలియాలి


Self Motivation Quotes In Telugu

Self Motivation Quotes In Telugu
Self Motivation Quotes In Telugu

ధైర్యము లేకపోవడం చేత, మనము ఎత్తుకు ఎదగలేము


జీవితంలో సెక్యూరిటీ అనేది ఓ అపోహ మాత్రమే
జీవితం అంటేనే ఓ సాహసం. సాహసం
చేయకపోతే జీవితంలో ఏదీ మిగలదు


పదిమందిలో ఉన్నప్పుడు పట్టింపులు మరచిపో నలుగురిలో ఉన్నప్పుడు
నవ్వడం నేర్చుకో ఆనందం అయిన వాళ్లతో పంచుకో ,కష్టాల్లో ఉన్నప్పుడు
కన్నీళ్లను ఓర్చుకో, చేసేది తప్పని తెలిస్తే అలవాటు
మార్చుకో గతం చేసిన గాయాలు మర్చిపో నీ ముందున్న గమ్యాన్ని
చేరుకో మనిషి జీవితం అంటే ఒక యుద్ధం అని తెలుసుకో


Success Motivational Quotes In Telugu

Success Motivational Quotes In Telugu
Success Motivational Quotes In Telugu

బంధాలను తెంచే శక్తి కోపానికి ఉంటే బంధాలను కలిపే శక్తి చిరునవ్వుకు ఉంది


పని వల్ల ఒత్తిడి పెరగదు పని గురించిన ఆలోచన వల్ల ఒత్తిడి పెరుగుతుంది
అందుకే ఆలోచనలను వాయిదా వేయాలి పనులు వెంటనే చేయాలి


ఉదయం నిద్ర లేవగానే. నీ దగ్గర రెండు అవకాశాలుంటాయి
ఆ రోజును పాజిటివ్‌గా కొనసాగించడం లేదా నెగటివ్‌గా కొనసాగించడం
అలాగే ఆశావాదిగా వ్యవహరించడం లేదా నిరాశావాదిగా మిగలడం
నేనైతే ఆశావాదిగా ఉంటాను. ఏదైనా మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది


Motivational Quotes In Telugu For Success

Motivational Quotes In Telugu For Success
Motivational Quotes In Telugu For Success

మీరు మీ పనులచే, మీ భయాలను తొలగించు కూవచు


మన జీవితంలో ఎన్ని బంధాలు ఉన్నప్పటికీ
మన ఇష్టాలని కష్టాలన్నీ పంచుకోవడానికి
భగవంతుడు సృష్టించిన అద్భుతమైన అనుబంధమే స్నేహం


మనం కష్టాలను ఎదుర్కొంటాం. ఇబ్బంది ఫీలవుతాం. అదే జీవితం
కానీ జరిగేదంతా.. మనకు ఏదో ఒకటి నేర్పేందుకే జరుగుతుంది
అందుకే ప్రతి నెగెటివ్ విషయంలోనూ పాజిటివిటీని చూడండి


Good Morning Motivational Quotes In Telugu

Good Morning Motivational Quotes In Telugu
Good Morning Motivational Quotes In Telugu

అనుకూలత ప్రేరేపణ వ్యక్తి యొక్క ద్రుస్తికోణమును మార్చును


మంచి మనసున్న వాడికి భగవంతుడు వంద కష్టాలు కల్పించినా
అంతకు రెట్టింపు సంతోషాలను అనుగ్రహిస్తాడు.


జీవితం ఒక యుద్ధభూమి పోరాడితే గెలిచే అవకాశం ఉంటుంది
ఊరికే నిలుచుంటే ఓటమి తప్పదు


Self Motivation Motivational Quotes In Telugu

Self Motivation Motivational Quotes In Telugu
Self Motivation Motivational Quotes In Telugu

నీకు నీ మీదున్న నమ్మకమే విజయానికి తొలిమెట్టు


నిన్ను నిన్నుగా ఇష్టపడే వారికి నీవు ఏంటో చెప్పనవసరం లేదు
నీవంటే ఇష్టం లేని వారికి నీవు ఏంటో చెప్పిన అర్థం కాదు


సరిగ్గా ఆలోచిస్తే ఈ ప్రపంచంలో అస్సలు సాధ్యం
కాని విషయమంటూ ఏదీ లేదు అయితే మనకు కావాల్సిందల్లా
పాజిటివ్‌గా ఆలోచించి ముందడుగు వేయడమే


Inspirational Motivational Quotes In Telugu

Inspirational Motivational Quotes In Telugu
Inspirational Motivational Quotes In Telugu

మంచి రోజులు రావాలంటే చెడు రోజులతో పోరాడాలి


కంట్లో ఉండే కన్నీరు అందరికీ కనిపిస్తుంది కానీ గుండెల్లో
ఎంత బాధ ఉందో ఎవరికీ తెలియదు అందుకే కావలసిన వాళ్ళ
దగ్గర ఏడుస్తారు అందరి ముందు నవ్వుతూ ఆ బాధను దాచేస్తారు


రంగులేని పువ్వుకు ఆకర్షణ లేదు
అలలు లేని సముద్రానికి అందం లేదు
సూర్యుడు లేని ప్రపంచానికి వెలుగు లేదు
లక్ష్యం లేని జీవితానికి విలువ లేదు


Inspirational quotes in telugu download

Inspirational quotes in telugu download
Inspirational quotes in telugu download

జీవితంలో పాజిటివ్‌గా ఆలోచించేందుకు మనల్ని మనం ప్రేమించుకోవడం ఎంతో ముఖ్యం


ఒక్కొక్కసారి నీ నిజాయితీ ధైర్యం తెలివితేటలు ఇవేవి నిన్ను
గెలిపించ లేనప్పుడూ ఓర్పు సహనం మాత్రమే నిన్ను
గేలిపించగలవు.


పని వల్ల ఒత్తిడి పెరగదు పని గురించిన ఆలోచన వల్ల ఒత్తిడి పెరుగుతుంది
అందుకే ఆలోచనలను వాయిదా వేయాలి పనులు వెంటనే చేయాలి


Motivational Quotes In Telugu Video

Motivational Quotes In Telugu Video

Leave a Comment