Good Morning Quotes in Telugu

Good Morning Quotes Telugu – Hello friends! Greetings at early morning in Telugu to your special person is a good sign. A Good Morning quote in Telugu, Good morning Wishes in Telugu, can make your loved ones day bright. Sending a Good Morning Quotes in Telugu at early in the morning is very good in order to maintain an emotional bond with them.

Good Morning Quotes Telugu

Good Morning Quotes Telugu
Good Morning Quotes Telugu

అందరిలో మంచిని చూడటం నేర్చుకొంటే
మనలోని మంచి ఇంకా పెరుగుతుంది


జీవితమే శాశ్వతం కానప్పుడు
జీవితంలో వచ్చే సమస్యలు మాత్రం
శాశ్వతం ఎలా అవుతాయి
అందుకే ప్రతి నిమిషం
నవ్వుతూ సంతోషంగా గడిపేద్దాం
శుభోదయం


దైవం అంటే గుడిలో ఉండే విగ్రహం కాదు ప్రతి వారి గుండెల్లో ఉండే మానవత్వం


Good Morning Quotes In Telugu

Good Morning Quotes In Telugu
Good Morning Quotes In Telugu

ఆశ మనషిని బతికిస్తుంది ఇష్టం మనిషితో ఏదైనా చేయిస్తుంది కానీ అవసరం మనిషికి అన్నీ నేర్పిస్తుంది శుభోదయం


దేవుడు గుడిలో ఉంటాడో లేదో తెలియదు కానీ
మనం చేసే మంచి పనిలో మాత్రం ఖచ్చితంగా ఉంటాడు


కొందరు మనల్ని ఇష్టపడతారు కొందరు మనల్ని ద్వేషిస్తూ వుంటారు ద్వేషించే వాళ్లను క్షమించండి ఇష్టపడే వాళ్ళను ప్రేమించండి శుభోదయం నేస్తమా


Read – Happy Independence Day Quotes in Telugu (15th August)

Positive Good Morning Quotes In Telugu

Positive Good Morning Quotes In Telugu
Positive Good Morning Quotes In Telugu

భయపడటం ఎప్పుడు మానేస్తామొ అప్పుడే మన జీవితం మొదలైనట్లు


Good Morning Friendship Quotes In Telugu

నిజంగా ప్రేమించే వారు ఎవరైనా
ప్రపంచంలోకెల్లా అందమైన వారిని కావాలని కోరుకోరు
తన కోసం ప్రపంచాన్ని అందంగా మార్చగలవారినే కోరుకుంటారు
శుభోదయం


గతం గురించి ఆలోచించకు కన్నీరు వస్తుంది భవిష్యత్తు
గురించి ఆలోచించకు భయమేస్తుంది చిరునవ్వుతో వర్తమానాన్ని
ఆస్వాదించు సంతోషం మీ సొంతమవుతుంది
శుభోదయం


Shubhodayam Quotes in Telugu

Shubhodayam Quotes in Telugu
Shubhodayam Quotes Telugu

అందరిలో మంచిని చూడటం నేర్చుకొంటేమనలోని మంచి ఇంకా పెరుగుతుంది
శుభోదయం


Good Morning Quotes In Telugu SMS

ఇష్టంతో చేసే పని శక్తిని పెంచుతుంది
కష్టంతో చేసే పని శక్తిని తగ్గిస్తుంది
కాబట్టి చేసే పని ఏదైనా సరే
ఇష్టంతో చేయడానికే ప్రయత్నించు
గుడ్ మార్నింగ్


మన మనసు ఎంత నిర్మలంగా ఉంటుందో మన జీవితం కూడా అంతే ఆనందంగా ఉంటుంది
గుడ్ మార్నింగ్


Read – Inspirational And Motivational Quotes In Telugu

Good Morning Wishes In Telugu

Good Morning Wishes In Telugu
Good Morning Wishes In Telugu

ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా
తిరిగి ఏకమై పయనాన్ని
సాగించే బంధమే స్నేహ బంధం.
గుడ్ మార్నింగ్


Good Morning Life Quotes In Telugu

నీవు ప్రేమించే హృదయంతో ఏళ్ల తరబడి బతకడం కన్నా
నిన్ను ప్రేమించే హృదయంతో కొంత కాలం జీవించినా చాలు
గుడ్ మార్నింగ్


Good Morning Quotes Telugu For Friends

మన ఆట పాటల్లోనే కాదు
మన జీవితంలోని ఆటు పోట్లలో
తోడుండే వారే నిజమైన స్నేహితులు
గుడ్ మార్నింగ్


Morning Wishes In Telugu

Morning Wishes In Telugu
Morning Wishes In Telugu

గాయపడిన మనసుని సరిచేసేందుకు
స్నేహానికి మించిన ఔషధం ఇంకొకటి లేదు
గుడ్ మార్నింగ్


విడిపోతే తెలుస్తుంది మనిషి విలువ
గడిస్తే తెలుస్తుంది కాలం విలువ
స్నేహం చేస్తే మాత్రమే తెలుస్తుంది
స్నేహితుడి విలువ
గుడ్ మార్నింగ్ స్నేహితుడి


Heart Touching Inspirational Good Morning Quotes In Telugu

Heart Touching Inspirational Good Morning Quotes In Telugu
Heart Touching Inspirational Good Morning Quotes In Telugu

నా హృద‌యాన్ని తాకిన నీ అనురాగం నీతో ప్రేమలో పడిపోయేలా చేసింది శుభోదయం


Good Morning Quotes For Lover In Telugu

నువ్వు లేని జీవితం నేను ఊహించలేను
నువ్వు నన్ను పరిపూర్ణ వ్యక్తిగా మార్చావు
నా ప్రపంచం అంతా నీ చుట్టూ నేను అల్లుకొన్నాను
శుభోదయం


నాకోసం నువ్వు చేసిన త్యాగాలకు
నాకోసం నువ్వు ఇష్టంగా చేస్తున్న ప్రతి పనిని
చూసి నీకు థ్యాంక్స్ చెప్పాలనుకొంటా
కానీ నీ ప్రేమలో మైమరచిపోయి చెప్పడం మరచిపోతుంటా
నా జీవితాన్ని రంగులమయంగా
ఆనందాల హరివిల్లుగా మార్చిన నీకు ప్రేమపూర్వక ధన్యవాదాలు
శుభోదయం


Good Morning Quotes Telugu Love

Good Morning Quotes Telugu Love
Good Morning Quotes Telugu Love

సూర్యుని వెలుగు కంటే నీ నవ్వులోని వెలుగే నా జీవితాన్ని ప్రకాశవంతంగా మార్చేస్తుంది
శుభోదయం


Good Morning Quotes In Telugu For Lovers

నాకు ఏ స్వర్గసుఖాలు అక్కర్లేదు
నేను ఊహల్లో విహరించాల్సిన అవసరమూ లేదు
ఎందుకంటే నాకు తోడుగా నువ్వు ఉన్నావు
శుభోదయం


ఒక రోజు నాకు తెలియకుండా నేను తెగ నవ్వుకొంటున్నాను
నేనెందుకు అలా నవ్వుకొంటున్నాని ఆలోచించా
ఆ తర్వాత తెలిసింది నీ గురించి ఆలోచిస్తున్నానని
శుభోదయం


Good Morning Images In Telugu

Good Morning Images In Telugu
Good Morning Images In Telugu

నీ మీద నాకు వచ్చే భావనలన్నీ నిజమైనవే
ఎందుకింత నమ్మకంగా చెబుతున్నానంటే
నా కంటే ఎక్కువ నీ గురించే ఆలోచిస్తాను
శుభోదయం


నిజమైన ప్రేమకు అర్థం,
మనం మనపై చూపించుకునే
అభిమానం అంతే నిబద్దతతో మనల్ని
ప్రేమించే వారిపై చూపించటం
శుభోదయం


మనం ఒకేసారి ప్రేమలో పడతాం అని అందరూ అంటారు
కానీ అది తప్పు, ఎందుకంటే నిన్ను
చూసిన ప్రతిసారీ నేను ప్రేమలో పడుతున్నాను
శుభోదయం


Good Morning Images With Quotes In Telugu

Good Morning Images With Quotes In Telugu
Good Morning Images With Quotes In Telugu

సూర్యుని వెలుగు కంటే నీ నవ్వులోని వెలుగే
నా జీవితాన్ని ప్రకాశవంతంగా మార్చేస్తుంది
శుభోదయం


నా హృద‌యాన్ని తాకిన నీ అనురాగం
నీతో ప్రేమలో పడిపోయేలా చేసింది
శుభోదయం


నువ్వు నా ఎదురుగా ఉంటే నిన్ను అలానే చూస్తూనే ఉంటా
ఒక్క సారి కూడా నా రెప్పను వాల్చను. ఎందుకంటే
నిన్ను ఒక్క క్షణం కూడా మిస్సవాలనుకోను
శుభోదయం


Good Morning Messages In Telugu

Good Morning Messages In Telugu
Good Morning Messages In Telugu

నువ్వు నన్ను తాకిన మొదటి క్షణంలోనాకేమి అనిపించిందో తెలుసా? నువ్వు నాకోసమే పుట్టావని
శుభోదయం


Good Morning Good Quotes In Telugu

నిన్ను కలిసిన ఆ తొలి క్షణం నుంచి నీ గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నా
అలా ఎందుకు చేస్తున్నానా అని గమనిస్తే అప్పుడు తెలిసింది
నువ్వు నా మనసంతా నిండిపోయావని
శుభోదయం


నీ మీద నాకున్న ప్రేమకు అంతం లేదు. ఆరంభమూ లేదు.
నా శరీరంలో అతి ముఖ్యమైన
నా ప్రాణం నిండిన అవయవంగా మారిపోయావు.
నీ నుంచి ప్రేమను తప్ప ఇంకేమీ ఆశించడం లేదు
నీ మనసులో స్థానాన్ని మాత్రమే కోరుకొంటున్నాను
నా బలహీనత, బలం రెండూనువ్వే
శుభోదయం


Telugu Quotes Good Morning

Telugu Quotes Good Morning
Telugu Quotes Good Morning

నా తుదిశ్వాస విడిచేవరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా
మరో జన్మంటూ ఉంటే ఆ జన్మలోనూ నిన్నే ప్రేమిస్తా
శుభోదయం


నువ్వు వందేళ్లు బతికితే
నీకంటే ఒక రోజు ముందే నేను చచ్చిపోతాను
ఎందుకంటే నువ్వు లేకుండా ఒక్క క్షణం కూడా నేను బతకలేను
శుభోదయం


అహం వల్ల ఏర్పడే అంధకారం
చీకటి కంటే భయకరంగా ఉంటుంది
అందుకే అహంకారాన్ని వీడండి
వెలుగు దిశగా అడుగులు వేయండి
గుడ్ మార్నింగ్


Good Morning Quotes Telugu For Friends

Good Morning Quotes Telugu For Friends
Good Morning Quotes Telugu For Friends

మనిద్దరం కలసి బతకడం చాలా కష్టం
విడిగ బతకడం అంతకంటే కఠినం
శుభోదయం


నువ్వు వందేళ్లు బతికితే
నీకంటే ఒక రోజు ముందే నేను చచ్చిపోతాను
ఎందుకంటే నువ్వు లేకుండా ఒక్క క్షణం కూడా నేను బతకలేను
శుభోదయం


నిన్ను మొదటిసారి కలిసినప్పడే నీ దగ్గర నాకు
కావల్సిందేదో ఉందనిపించింది ఎంత ఆలోచించినా అదేంటో
నాకు అర్థం కాలేదు చివరికి నాకు కావాల్సింది నువ్వేనని అర్థమయింది
శుభోదయం


Good Morning Quotes About Life In Telugu

Good Morning Quotes About Life In Telugu
Good Morning Quotes About Life In Telugu

ప్రేమ గురించి ఆలోచించిన ప్రతిసారీ నీ రూపమే నా కళ్ల ముందు మెదులుతోంది
శుభోదయం


నువ్వు నాతో ఉన్నంత సేపు నేను ఆనందం గురించి ఆలోచించను
ఎందుకంటే నా ఆనందమే నువ్వు కదా
శుభోదయం


నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో తెలుసా? సముద్రంలో ఉన్న నీరంత
ఎడారిలో ఉన్న ఇసుక రేణువులంత. ఆకాశంలో ఉన్న నక్షత్రాలంత
శుభోదయం


Good Morning Bible Quotes In Telugu

Good Morning Bible Quotes In Telugu
Good Morning Bible Quotes In Telugu

నీవు ఎప్పుడూ పొందని నీకు కావాలంటే నీవు ఎప్పుడు చేయలేని కృషి చేయాలి
శుభోదయం


Motivational Good Morning Quotes In Telugu

ఎవరయినా మనకి గుడ్ మార్నింగ్
గుడ్ నైట్ మేసేజులు పెడుతున్నారు
అంటే మనకంటే అదృష్టవంతులు ఇంకోకరు ఉండరు
వాళ్ళు మన మీద అభిమానంతో చేస్తారు కానీ పని లేక కాదు
శుభోదయం


ఈ రోజు మీరు అనుకున్నది సాధించే
రోజు కావాలని రోజంతా చిరునవ్వుతో ఉండాలని కోరుతూ
శుభోదయం మిత్రమా


Inspirational Good Morning Quotes In Telugu

Inspirational Good Morning Quotes In Telugu
Inspirational Good Morning Quotes In Telugu

జరిగిపోయిన నిన్న జరగబోయే రేపటి కంటే ఈరోజు చాలా విలువైనది
శుభోదయం


ఇతరులు నీ పట్ల చూపే నిర్లక్ష్యం, అసహ్యం,
డ్రామా లేదా నెగెటివిటీ..
మొదలైనవాటి ప్రభావం నీపై అస్సలు పడనీయద్దు.
నువ్వు ఎప్పటికీ నీలానే ఉండు..
గుడ్ మార్నింగ్


ఎవరిపట్ల అయినా ద్వేషభావం ఉంటే
వారిని ప్రేమిస్తున్నట్లు అస్సలు నటించద్దు
అది మీ ఇద్దరికీ మంచిది కాదు
శుభోదయం


Good Morning Telugu Images Hd

Good Morning Telugu Images Hd
Good Morning Telugu Images Hd

మార్పు మనం అనుకున్నంత తేలిక
అయితే కాదు అలా అని అసాధ్యం కూడా కాదు
శుభోదయం


అమ్మ చెప్పింది ఉదయాన్నే
మంచివారికి గుడ్ మార్నింగ్ చెప్పమని
నీ కన్నా మంచివారు ఎవరున్నారు
శుభోదయం


నిన్ను భారంగా భావించే బంధాలతో
బలవంతంగా జీవించే కన్నా
అటువంటి వారికి దూరంగా ఉంటూ
ఒంటరిగా జీవించడం మేలు
శుభోదయం


Good Morning Image in Telugu
Good Morning Image in Telugu

నీకు నీ మీదున్న నమ్మకమే విజయానికి తొలిమెట్టు
శుభోదయం


Sweet Love Good Morning Love Quotes In Telugu

ఏపనైనా నీకు సంతోషాన్ని ఇస్తే
మరెవరి అభిప్రాయం
పట్టించుకోవాల్సిన అవసరం లేదు
శుభోదయం


ఏపనైనా నీకు సంతోషాన్ని ఇస్తే
మరెవరి అభిప్రాయం
పట్టించుకోవాల్సిన అవసరం లేదు
శుభోదయం


Good Morning Love Quotes In Telugu

Good Morning Love Quotes In Telugu
Good Morning Love Quotes In Telugu

మంచి వ్యక్తిగా ఉండండి కాని దానినినిరూపించడానికి మీ సమయాన్ని వృథా చేయకండి
శుభోదయం


ప్రకృతి నుంచి వచ్చే కష్టాలు చాలా చాలా క్లిష్టమైనవి
దానితో పోల్చుకుంటే మన సమస్యలు చాలా చిన్నవి
అది తెలుసుకుంటే జీవితాన్ని నువ్వు జయించినట్టే
శుభోదయం


చక్కటి సంబంధానికి కావాల్సిన
మూడు ముఖ్యమైన అంశాలు
కన్నీరు రాని కళ్లు
అబద్ధాలు చెప్పని పెదవులు
నిజమైన ప్రేమ.. శుభోదయం


Good Morning Motivational Quotes In Telugu

Good Morning Motivational Quotes In Telugu
Good Morning Motivational Quotes In Telugu

మనిషిలో కొత్త అవకాశపు ఆశలను చిగురింపజేస్తూ ప్రతిరోజూ తెల్లవారుతుంది గుడ్ మార్నింగ్


నిజంగా ప్రేమించే వారు ఎవరైనా
ప్రపంచంలోకెల్లా అందమైన వారిని కావాలని కోరుకోరు
తన కోసం ప్రపంచాన్ని
అందంగా మార్చగలవారినే కోరుకుంటారు
శుభోదయం


ఇష్టంతో చేసే పని శక్తిని పెంచుతుంది
కష్టంతో చేసే పని శక్తిని తగ్గిస్తుంది
కాబట్టి చేసే పని ఏదైనా సరే
ఇష్టంతో చేయడానికే ప్రయత్నించు
గుడ్ మార్నింగ్


Good Morning Quotes For Husband In Telugu

Good Morning Quotes For Husband In Telugu
Good Morning Quotes For Husband In Telugu

వైఫల్యం ఓడిపోయిన వారిని ఓడిస్తుంది
కాని వైఫల్యం విజేతలను ప్రేరేపిస్తుంది
శుభోదయం


నేను చేయగలను అనే నమ్మకం నీకు ఉంటే ఎలా చేయాలి అనే
మార్గం అదే కనిపిస్తుంది
శుభోదయం


నిరంతరం మండే సూర్యుడిని చూసి చీకటి భయపడుతుంది
నిరంతరం శ్రమించే మనిషిని చూసి ఓటమి భయపడుతుంది
శుభోదయం


Good Morning Life Quotes In Telugu

Good Morning Life Quotes In Telugu
Good Morning Life Quotes In Telugu

గెలిచినప్పుడు పొంగిపోకుండా ఓడినప్పుడు కుంగిపోకుండా ఉంటేనే సంతోషం నీ సొంతమవుతుంది
శుభోదయం


గెలవాలన్న తపన, గెలవగలను అన్న నమ్మకం
నిరంతర సాధన, ఈ మూడు ఉంటె
ప్రపంచం లో దేన్నయినా సాధించవచ్చు
శుభోదయం


నమ్మకం ఉంటే మౌనం కూడా అర్థమవుతుంది
నమ్మకం లేకుంటే ప్రతి మాట అపార్థమే అవుతుంది
నమ్మకమే ఏ బంధానికైనా పునాది
శుభోదయం


Leave a Comment