Love Quotes In Telugu

Love Quotes In Telugu – ప్రతీ మనిషి జీవితంలో ప్రేమ ఉన్నతమైంది. కానీ అది కొందరికే దొరుకుతుంది. అలాంటి ప్రేమను ఆస్వాదించడానికి అందమైన మనసు ఉండాలి. ఆలోచనలు ప్రత్యేకంగా ఉండాలి. ఇద్దరు వ్యక్తుల మధ్య న్యూన్యత భావాన్ని పెంపొందించేదే ప్రేమ. ఈ ప్రేమ రకరకాలుగా వ్యక్తపరచవచ్చు. అయితే ఒక వ్యక్తి మీద మరొకరికి ప్రేమ ఉన్న

Love Quotes In Telugu Text

Love Quotes In Telugu

ప్రేమించే హృదయానికి ఎల్లప్పుడూ యవ్వనమే!


“నా జీవితంలో అనుకోని అదృష్టం ఏదైనా ఉంది అంటే.. అది నువ్వు నా జీవితం లోకి రావడమే.“


మనం ఒకేసారి ప్రేమలో పడతాం అని అందరూ అంటారు. కానీ అది తప్పు, ఎందుకంటే నిన్ను చూసిన ప్రతిసారీ నేను ప్రేమలో పడుతున్నాను.


“ప్రాణంగా ప్రేమించే వారికి ప్రాణం తీసినా నటించడం రాదు.. ఈ ప్రపంచంలో విలువైనది ఏదైనా ఉంది అంటే అది నీ ప్రేమ మాత్రమే …“


మీ సమస్యలను పరిష్కరించగలిగే ఒకరికోసం వెతకకండి. మీ సమస్యలను మీరే ఒంటరిగా ఎదుర్కోనివ్వని వారికోసం వెతకండి!


ఎంత ఎక్కువ ప్రేమిస్తే అంత ఎక్కువగ బాధపడతారు !


“ఒకరిని ప్రేమించడం ఎంత గొప్పో.. ఒకరిచేత ప్రేమించబడడం కూడా అంతే గొప్ప.. నన్ను ఎంతగానో ప్రేమించే నువ్వు దొరకడం నా అదృష్టం..“!


నీకెప్పుడైనా భయం అనిపిస్తే..
నన్ను కొంచెం గట్టిగా హత్తుకో.
నేను నీతోనే ఉంటాను కదా..
అస్సలు భయపడకు.
నీకు తోడుగా నేనున్నాగా.!


మన గొప్పలను చూసి ప్రేమించేవారికన్నా, మనల్ని మనగా ప్రేమించే వారితో జీవితం రంగులమయంగా ఉంటుంది!


మనం ఒకేసారి ప్రేమలో పడతాం అని అందరూ అంటారు కానీ, నిన్ను చూసిన ప్రతిసారీ నేను ప్రేమలో పడుతున్నాను.!


Read – Happy Birthday Wishes In Telugu (పుట్టినరోజు శుభాకాంక్షలు)

Love Quotes In Telugu Images

Love Quotes In Telugu Images

గుండె మాత్రం నాదే…!
కానీ అది చేసే చప్పుడు మాత్రం నీదే!


మనం ఇష్టపడే వాళ్లు మనకు విలువ ఇవ్వకపోతే మనం ఎలా బాధ పడతామో, మనల్ని ఇష్టపడే వాళ్ళని గుర్తించకపోతే వాళ్లు కుడా అంతే బాధ పడతారు!


నీ మీద నాకు వచ్చే భావనలన్నీ నిజమైనవే. ఎందుకింత నమ్మకంగా చెబుతున్నానంటే.. నా కంటే ఎక్కువ నీ గురించే ఆలోచిస్తాను!


నీతో మాట్లాడకుండా ఎంతసేపు ఉంటాను తెలియదు కానీ నిన్ను తలుచుకోకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను!


మన గొప్పలను చూసి ప్రేమించేవారికన్నా, మనల్ని మనగా ప్రేమించే వారితో జీవితం రంగులమయంగా ఉంటుంది!


ప్రేమ గురించి ఆలోచించిన ప్రతిసారీ నీ
రూపమే నా కళ్ల ముందు మెదులుతోంది!


“ప్రేమ అనేది ఒక మహా వృక్షం లాంటిది దాన్ని నువ్వు ఎంత నరికినా మళ్ళీ చిగురిస్తూనే ఉంటుంది.. గుండె లోతుల్లో జీవం పోసుకుంటూ.. ఎప్పటికి నిన్ను ప్రేమిస్తూనే ఉంటా …“!


బంధం అనేది మన ఎదుట నిజాయితీగా ఉండడం కాదు. మన వెనుక కూడా అంతే నిజాయితీతో ఉండడం…!


నాకోసం నువ్వు చేసిన త్యాగాలకు, నాకోసం నువ్వు ఇష్టంగా చేస్తున్న ప్రతి పనిని చూసి నీకు థ్యాంక్స్ చెప్పాలనుకొంటా. కానీ నీ ప్రేమలో మైమరచిపోయి చెప్పడం మరచిపోతుంటా. నా జీవితాన్ని రంగులమయంగా, ఆనందాల హరివిల్లుగా మార్చిన నీకు ప్రేమపూర్వక ధన్యవాదాలు.!


మనుషులు మారవచ్చు, రోజులు మారవచ్చు, శరీరాలు మారవచ్చు, కానీ నీపై నా ప్రేమ ఎన్నటికీ మారదు ప్రియతమా!


Love Quotes for Wife in Telugu

Love Quotes for Wife in Telugu

నాకు మీరు తెలుసు, ప్రేమ ఎలా ఉంటుందో నేను బహిరంగంగా చెప్పగలను.!


మీలాంటి వ్యక్తిని కలవాలని నేను ఎప్పుడూ కలలు కన్నాను. కలలు నెరవేరినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను!


నీ వల్లనే నేనలా ఉన్నాను. మనకు మన సవాళ్లు, పొరపాట్లు మరియు భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు, కానీ మనం ఇంకా కలిసి ఉన్నంత వరకు మరియు ఒకరినొకరు ప్రేమిస్తున్నంత వరకు, మరేమీ ముఖ్యమైనది కాదు.!


నేను నిన్ను ప్రేమిస్తున్నాను మరియు ఆరాధిస్తాను నువ్వు నా భర్త కాబట్టి కాదు, ప్రతి మనిషిగా ఉండాలని కోరుకునేది నువ్వు కాబట్టి.!


మొదటి ప్రేమ వస్తుంది మరియు పోతుంది, కానీ నా జీవితాంతం గడపడానికి నేను ఎంచుకున్న వ్యక్తిని నేను ప్రేమగా కలిగి ఉంటాను మరియు మేమిద్దరం జీవించి ఉన్నంత కాలం పట్టుకుంటాను.!


నేను మీవాడిగా ఉండటానికి అనుమతిస్తే, నేను ప్రతి రాత్రి నా కలలలో కనిపించడానికి మిమ్మల్ని అనుమతిస్తాను.!


మీ కారణంగా, నేను నెమ్మదిగా అనుభూతి చెందగలను, కానీ ఖచ్చితంగా, నేను ఎప్పుడూ కలలుగన్న నాగా మారుతున్నాను.!


విస్మరించడం, భర్తీ చేయడం, మరచిపోవడం లేదా అబద్ధం చెప్పడం కంటే మరేమీ బాధించదు.!


నీ మీద నాకు వచ్చే భావనలన్నీ నిజమైనవే. ఎందుకింత నమ్మకంగా చెబుతున్నానంటే.. నా కంటే ఎక్కువ నీ గురించే ఆలోచిస్తాను.!


కొన్ని జంటలు సరిగ్గా ఒకేలా ఉండటం గురించి గొప్పగా చెప్పుకుంటారు. ఈ వైవిధ్యాలు మనల్ని ఒకరినొకరు సంపూర్ణంగా పూర్తి చేసేలా చేస్తున్నందున మాకు తేడాలు ఉన్నందుకు నేను సంతోషిస్తున్నాను.!


Love Quotes for Husband in Telugu

Love Quotes for Husband in Telugu

నా హృదయంలోని శూన్యాన్ని నువ్వు నింపావు.


“నా అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నా.. భార్యకి భర్తే భగవంతుడు. ఎంత మంది మిమ్మల్ని మోసం చేసినా.. మిమ్మల్నే నమ్ముకుని ఉండేది మీ భార్య ఒక్కటే”!


“నాది ప్రేమించే హృదయం. నువ్వు ఎంత గాయాపరిచినా అది గాయపడదు. తిరిగి ప్రేమని మాత్రమే అందిస్తూ ఉంటుంది”!


“అందలం ఎక్కించాలి అని ఏ భార్యా కోరుకోదు.. కానీ అందరిలో చులకన చెయ్యకూడదు అని మాత్రం కోరుకుంటుంది”


“నువ్వు మాట్లాడితే వినాలని అనిపిస్తూ ఉంటుంది. కానీ నువ్వు మాట్లాడుతున్నప్పుడు.. నీ కళ్ళల్లో నేను మాయం అయిపోయాను.”!


ప్రతి రోజు నేను నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను, నిన్నటి కంటే ఈ రోజు ఎక్కువగా మరియు రేపటి కంటే తక్కువ!


“జీవితంలో కష్టాలు సుఖాలు ఎన్ని ఉన్నా.. వస్తూ పోతూనే ఉంటాయి. కానీ మిమ్మల్ని నమ్ముకుని వచ్చిన మీ భార్య మాత్రం జీవితాంతం మీతోనే ఉంటుంది”!


“ప్రేమలో ఒక్కసారే పడతాం అని అంటూ ఉంటారు. కానీ అది చాలా తప్పు. ఎందుకంటే.. నేను నిన్ను చూసిన ప్రతి సారీ ప్రేమలో పడుతున్నాను.”!


“నీతో జీవితాన్ని పంచుకునే అవకాశం ఇవ్వలేదు. పోనీలే.. కనీసం జ్ఞాపకాలను అయినా ఇచ్చావు. వాటితోనే జీవితాన్ని గడిపేస్తాను.”!


“ఒక అమ్మాయి ఎంత గొప్పగా పెరిగినా.. ఆమె అదృష్టం, దురదృష్టం తెలిసేది ఆమె పెళ్లి తరువాతే..”


Love Messages in Telugu for Girlfriend

Love Messages in Telugu for Girlfriend

అలలు లేని సముద్రం అయినా ఉంటుందేమో కానీ నాకు నువ్వు గుర్తుకురాని క్షణం మాత్రం ఉండదు


ఎలాంటి విషయాలను దాచకుండా,
అన్ని విషయాలను పంచుకునేదే నిజమైన ప్రేమ.


ఏ కారణం లేకుండా కూడా నవ్వవచ్చని నిన్ను చూసాకే తెలుసుకున్నాను ప్రియా.


ఏ కారణం లేకుండా కూడా
నవ్వవచ్చని నిన్ను
చూసాకే తెలుసుకున్నాను ప్రియా.


మన గొప్పలను చూసి ప్రేమించేవారికన్నా, మనల్ని మనగా ప్రేమించే వారితో జీవితం రంగులమయంగా ఉంటుంది.


ప్రాణంగా ప్రేమించే వారికి చివరిగా మిగిలేది
గుండె నిండా బాధ కంటి నిండా కన్నీళ్లు ఒంటరి
తనం అంటే ఒంటరిగా ఉండటం కాదు అందరూ ఉన్న
మనసుకి నచ్చిన వాళ్లు లేకపోవడమే ఐ మిస్ యు


మనం ఇష్టపడే వాళ్లు మనకు విలువ ఇవ్వకపోతే మనం ఎలా బాధ పడతామో, మనల్ని ఇష్టపడే వాళ్ళని గుర్తించకపోతే వాళ్లు కుడా అంతే బాధ పడతారు.


శరీరానికి మాత్రమే గాయమవుతుందని తెలుసు, హృదయం కూడా గాయపడుతుందని నీ వల్లే నాకు తెలిసింది.


నాకిష్టమైన నిన్ను బాధ పెట్టకూడదనుకున్నా,
అందుకే కష్టమైనా నీతో మాట్లాడకుండా ఉంటున్నా.


కావాలి అనుకున్నప్పుడు దొరకని ప్రేమ…
వద్దు అనుకున్నాక వచ్చినా,
దాని మనసు తీసుకోడానికి ఇష్టపడదు అంతే


Love SMS in Telugu for Boyfriend

Love SMS in Telugu for Boyfriend

నీ నవ్వులో చందమామను మించిన అందాన్ని,
నక్షత్రాలను మించిన మెరుపును చూస్తున్నాను.


నిన్ను చూడకుండా కొన్ని గంటలు ఉండగలనేమో, నీతో మాట్లాడకుండా కొన్ని రోజులు ఉండగలనేమో, నిన్ను తలుచుకోకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను.


ప్రేమికులకు అసలు ప్రపంచంతో పనిలేదు ఎందుకంటే ప్రేమే వాళ్ళ ప్రపంచం కాబట్టి.


నా హృదయంలోని ప్రేమవైతే నిన్ను మర్చిపోగలను,
నా హృదయమే నువ్వైతే ఎలా మరువగలను?


కళ్ళకు నచ్చే వారిని కనులు మూసి తెరిచేలోపు మరిచి పోవచ్చు, కానీ మనసుకు నచ్చిన వారిని మరణం వరకు మరిచి పోలేము.


మన గొప్పలను చూసి ప్రేమించేవారికన్నా,
మనల్ని మనగా ప్రేమించే వారితో
జీవితం రంగులమయంగా ఉంటుంది.


మైళ్ళ దూరాన్ని మన మధ్య ఉంచగలవేమో మన మనసుల మధ్య కాదు.


నువ్వు ప్రేమించే వాళ్ళు ఎంతో మంది దొరుకుతారు కానీ నిన్ను ప్రేమించే వాళ్ళు దొరకడం నీ అదృష్టం.


ఎవరూ మార్చలేని విషయం నీకొకటి చెప్దా.
ఆ విషయం నీకెప్పటికీ గుర్తుండిపోతుంది.
నేను నిన్ను ప్రేమిస్తున్నాను.


బంధం ఏదైనా బాధ పంచుకునేలా ఉండాలి కానీ బాధ పెంచేలా కాదు.


Romantic love quotes in Telugu

మర్చిపోవడం రాదు ఇంకొకరికి మనసు ఇవ్వడం చేతకాదు.


జీవితం అంటే ఎవరికైనా జననం నుంచి మరణం మధ్య కాలం….కానీ నాకు మాత్రం నీతో గడిపిన సమయం..


మంచి పుస్తకం గొప్పదనం చదివితేనే తెలుస్తుంది, మంచి వంట రుచి తింటేనే తెలుస్తుంది, కానీ ప్రేమంటే ఏమిటో దాన్ని కోల్పోతే గాని తెలియదు.


మనిద్దరం కలసి బతకడం చాలా కష్టం.
విడిగ బతకడం అంతకంటే కఠినం.


మనం ప్రేమించే వారితో గడిపే గంటల నిమిషాలకన్నా, మనల్ని ప్రేమించే వారితో గడిపే కొన్ని క్షణాలు చాలా హాయినిస్తాయి.


ప్రపంచంలో అన్నింటికన్నా అద్భుతమైన అనుభూతి మనం మనల్ని ప్రేమించే వారిచేత తిరిగి ప్రేమించబడటం.


నిన్ను ప్రేమించటం నాకు ఊపిరిపీల్చటం లాంటిది. నిన్ను ప్రేమించటం ఆపిన నాడు నా శ్వాసను కుడా మరిచిపోతానేమో.


ప్రేమంటే ప్రేమించే వారిని అర్థం చేసుకోవటమే కాదు,
మనం ప్రేమించే వారితో ప్రేమించబడటం కుడా.


మనం ఇష్టపడే వాళ్లు మనకు విలువ
ఇవ్వకపోతే మనం ఎలా బాధ పడతామో,
మనల్ని ఇష్టపడే వాళ్ళని గుర్తించకపోతే
వాళ్లు కుడా అంతే బాధ పడతారు.


మనసుకు నచ్చిన వాళ్ళతో ఒక్క క్షణం,కాదు ఎంత మాట్లాడినా తక్కువే అనిపిస్తుంది.


Leave a Comment