Happy Valentine’s Day Wishes in Telugu

Happy Valentine’s Day Wishes in Telugu – Here are the best Valentine’s Day Wishes in Telugu , quotes, greetings and messages in Telugu, Send these exclusive and best Valentine’s Day greetings in Telugu and share the joy of Valentine’s Day with your loved ones

Happy Valentine’s Day Quotes in Telugu

 Valentine's Day Quotes in Telugu
Happy Valentine’s Day Quotes in Telugu

నువ్వే నా ప్రపంచం, నువ్వే నా ప్రాణం
నీ కోసమే ఈ జీవితం. హ్యాపీ వాలెంటైన్స్ డే


మనల్ని నిజంగా ప్రేమించే వాళ్లే తిడతారు
అది అమ్మ అయినా, నాన్న అయినా లవర్ అయినా
ప్రేమికుల రోజు శుభాకాంక్షలు


నువ్వే నా ప్రపంచం నువ్వే నా ప్రాణం
నీ కోసమే ఈ జీవితం హ్యాపీ వాలెంటైన్స్ డే


Valentine’s Day Wishes in Telugu Text

Valentine's Day Text  in Telugu Quotes
Valentine’s Day Text in Telugu Quotes

నాకు చెప్పుకున్నట్లే నువ్వూ నేనూ వేరు కాదు
ఒక్కటే హ్యాపీ వాలెంటైన్స్ డే


నేను లేకుండా నువ్వు ఉండగలవేమో
నువ్వు లేకుండా క్షణం కూడా నేను ఉండలేను
ఎందుకంటే నువ్వే నా ప్రాణం అయిపోయావు కాబట్టి


రెండక్షరాల ఈ ప్రేమకి
నువ్వు లేకపోతె ఎలా బ్రతకాల అని అనిపిస్తుంది
నిండు నూరేళ్లు నీతో ఉండాలని
ఆ భగవంతుడిని కోరుకుంటున్నా


Happy Valentine’s Day Wishes in Telugu For Boyfriend

Happy Valentine's Day Wishes in Telugu For Boyfriend
Happy Valentine’s Day Wishes in Telugu For Boyfriend

నువ్వే నా సర్వస్వం నువ్వే నా ప్రపంచం
నీకు నేను అంకితం హ్యాపీ వాలెంటైన్స్ డే


ప్రేమ అనిర్వచనీయం. అమేయం
అనంతం. అఖండం. అలౌకికం
అద్భుతం. ప్రేమికుల రోజు శుభాకాంక్షలు


ఈ ప్రేమికుల రోజున మీరు మీ ప్రియమైన వారితో
ఎప్పటికీ మర్చిపోలేని మధురానుభూతులను
పొందాలని కోరుకుంటూ హ్యాపీ వాలెంటైన్స్ డే


Happy Valentine's Day  For Boyfriend
Happy Valentine’s Day For Boyfriend Image

మనస్ఫూర్తిగా ప్రేమించే వారికి హృదయాంజలి
మీకు ప్రేమికుల రోజు శుభాకాంక్షలు


మీ ప్రేమ చిరకాలం నిలవాలి
ప్రేమలో స్వర్గాల అంచులను తాకాలి
ప్రేమికుల రోజు శుభాకాంక్షలు


ప్రేమికుల రోజును ఘనంగా జరుపుకోండి
ప్రతి రోజునూ పండుగలా మార్చుకోండి
హ్యాపీ వాలెంటైన్స్ డే


Happy Valentine’s Day Wishes in Telugu For Girlfriend

Happy Valentine's Day Wishes in Telugu For Girlfriend
Happy Valentine’s Day Wishes in Telugu For Girlfriend

నీ ప్రేమ ఒక అనురాగం
నీ ప్రేమ ఒక అనుబంధం
నీ ప్రేమ కోసం అనుక్షణం నిరీక్షిస్తాను


మీకు కావాల్సింది ప్రేమ
దాంతోపాటూ ఓ చిన్న చాక్లెట్
అది మీకు హాని చెయ్యదు


నన్ను నీ కళ్లలో పెట్టుకోకు
కన్నీళ్లలో కొట్టుకుపోతాను
హృదయంలో ఉంచుకో
ప్రతి స్పందనకు గుర్తుంటాను


Valentine’s Day Wishes image In Telugu

Valentine's Day Wishes image In Telugu
Valentine’s Day Wishes image In Telugu

నువ్వు నాకు గుర్తొస్తే ఎవరూ
ఉండరునీ జ్ఞాపకం తప్ప!నువ్వు నా
పక్కనుంటే నేనే ఉండనునువ్వు తప్ప


ఓ ప్రియతమా,నీ గమ్యం లేని గమనం
లేదు నా పయనానికి..నీ రూపం లేని
స్వప్నం లేదు న కనులకి
నీ భావం లేని కవియ్హ లేదు న కలానికి
ప్రేమికుల రోజు శుభాకాంక్షలు


నేను కన్న అందమైన కల నీ పరిచయం
వేకువై ఉదయించిన అస్తమించావు ఈ క్షణం
కన్నీళ్లై చేరువయ్యావే నా ప్రాణం


Happy Valentine’s Day Wishes in English

New Beautiful Valentines Day Wishes In Tamil

Happy Valentine’s Day Wishes for Husband in Telugu

Happy Valentine's Day Wishes for Husband in Telugu
Happy Valentine’s Day Wishes for Husband in Telugu

నువ్వులేని ఈ క్షణము ఓ యుగంలా ఉంది
యుగమంతా ఎదురుచూస్తా నీతో గడిపే ఆ క్షణం కోసం


జీవితం ఓ ప్రయాణం
జీవనం ఓ ప్రమాణమని ఎవరో అన్నారు
నీతో జీవితం నాకు ప్రయాణం కావాలి
నీ ప్రేమ నాకు ప్రమాణం కావాలి


మీరు కష్ట సమయాల్లో తోడుగా ఉంటే
మీకు మరింత గౌరవం మరింత ప్రేమ లభిస్తాయి


Happy Valentine's Day My Love in Telugu
Happy Valentine’s Day My Love

నువ్వు లేని ఈ ఏకాంతంలో
నీ జ్ఞాపకాలే నాకు తోడయ్యాయి


పరిస్థితుల్ని బట్టి మారిపోయేది ప్రేమ కాదు
పరిస్థితుల్ని అర్థం చేసుకునేది అసలైన ప్రేమ


మనం వెతికితే దొరికేది నిజమైన ప్రేమ కాదు
మనల్ని వెతుక్కుంటూ వచ్చేది నిజమైన ప్రేమ


Best Happy Valentine’s Day Quotes in Hindi

Happy Valentine’s Day Wishes for Wife in Telugu

Happy Valentine's Day Wishes for Wife in Telugu
Happy Valentine’s Day Wishes for Wife in Telugu

జీవితమంతా నీ ప్రేమలో కరిగిపోతాను
నీ జీవితంలో ముత్యాన్నై వెలిగిపోయేలా చేస్తావుకదూ


నన్ను నీ కళ్లలో పెట్టుకోకు
కన్నీళ్లలో కొట్టుకుపోతాను
హృదయంలో ఉంచుకో
ప్రతి స్పందనకు గుర్తుంటాను


ప్రేమికుల రోజు వస్తుందని పొంగిపోనా
నీ ప్రేమ పొందలేదని కృంగిపోనా
మరుజన్మకైన నీ మనసులోని ప్రేమను నేనుకానమైన


Happy Valentine's Day Dear Wife
Happy Valentine’s Day Dear Wife

నీపై నా ప్రేమ ఎంతగా
కురిపించినా సరిపోదు


నీ ప్రేమ ఒక అనురాగం
నీ ప్రేమ ఒక అనుబంధం
నీ ప్రేమ కోసం అనుక్షణం నిరీక్షిస్తాను


నీ కన్నుల కాంతిలో ఉదయలు కనిపిస్తాయి
నీ నవ్వుల సవ్వడిలో కోయిల రాగాలు వినిపిస్తాయి
నీ సానిహిత్యంలో వసంతాలు దరికొస్తాయి
నీ కోసం నిరీక్షణలో యుగాలు క్షణమవుతాయి
నీ తలపుతోటి మనసుకు రెక్కలోస్తాయి
నీ పిలుపుతోటి మది భావాలు వెలికొస్తాయి
నీవుంటే నాకు విజయాలు వరిస్తాయి


Happy Valentine’s Day Wishes in Telugu For friend’s

Happy Valentine's Day Wishes in Telugu For friend's
Happy Valentine’s Day Wishes in Telugu For friend’s

ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా
తిరిగి ఏకమై పయనాన్ని
సాగించే బంధమే స్నేహ బంధం
ప్రేమికుల రోజు శుభాకాంక్షలు


స్నేహమంటే మన భుజంపై
చెయ్యేసి మాట్లాడటం కాదు
మన కష్ట సమయాలలో భుజం
తట్టి నేనున్నాని చెప్పటం
ప్రేమికుల రోజు శుభాకాంక్షలు


సాయం నువ్వే ప్రాయం నువ్వే
దేహం నువ్వే ప్రాణం నువ్వే
ఆశ నువ్వే శ్వాస నువ్వే
ఆకాంక్ష నువ్వే నాకు అన్నీ నువ్వే
ప్రేమికుల రోజు శుభాకాంక్షలు


Valentine’s Day Status in Telugu For friend’s

Valentine's Day Status in Telugu For friend's
Happy Valentine’s Day Status for Friend’s

నీగురించి అన్నీ తెలిసిన
వ్యక్తి, కలవలేక పోయినా
నీతో ఇంకోసారి సహవాసం కోరుకునే
వ్యక్తి ఒక్క నీ స్నేహితుడు మాత్రమే
ప్రేమికుల రోజు శుభాకాంక్షలు


నువ్వు ప్రేమించే వాళ్లు
ఎంత మందైనా దొరుకుతారు
కానీ నిన్ను ప్రేమించే వాళ్లు
దొరకడం నీ అదృష్టం
ప్రేమికుల రోజు శుభాకాంక్షలు


విడిపోతే తెలుస్తుంది మనిషి విలువ
గడిస్తే తెలుస్తుంది కాలం విలువ
స్నేహం చేస్తే మాత్రమే తెలుస్తుంది
స్నేహితుడి విలువ
ప్రేమికుల రోజు శుభాకాంక్షలు


Valentine’s Day Love Quotes for Newly Married Couple in Telugu

Valentine's Day Newly Married Couple in Telugu
Valentine’s Day Newly Married Couple in Telugu

ప్రేమ అంటే ఏమిటో నాకు
తెలిస్తే, అది మీ వల్లనే
ప్రేమికుల రోజు శుభాకాంక్షలు


ప్రేమ అంటే ఇతర వ్యక్తి యొక్క
ఆనందం మీ స్వంతం
ప్రేమికుల రోజు శుభాకాంక్షలు


నేను ప్రస్తుతం చేస్తున్నదానికంటే నిన్ను ఎక్కువగా ప్రేమించలేనని
ప్రమాణం చేస్తున్నాను ఇంకా నేను రేపు చేస్తానని నాకు తెలుసు.
ప్రేమికుల రోజు శుభాకాంక్షలు


Newly Married Couple Valentine’s Day Status Telugu

Newly Married Couple Valentine's Day Status Telugu
Newly Married Couple Valentine’s Day Status Telugu

ప్రపంచానికి, మీరు ఒక వ్యక్తి కావచ్చు
కానీ ఒక వ్యక్తికి మీరు ప్రపంచం
ప్రేమికుల రోజు శుభాకాంక్షలు


కొన్ని చీకటి విషయాలు రహస్యంగా, నీడ మరియు ఆత్మ
మధ్య ప్రేమించబడటం వలన నేను నిన్ను ప్రేమిస్తున్నాను
ప్రేమికుల రోజు శుభాకాంక్షలు


మీరు మీ జీవితాంతం ఎవరితోనైనా గడపాలని మీరు గ్రహించినప్పుడు
మీ జీవితాంతం వీలైనంత త్వరగా ప్రారంభించాలని మీరు కోరుకుంటారు
ప్రేమికుల రోజు శుభాకాంక్షలు


Happy Valentine’s Day Funny Jokes in Telugu

Happy Valentine's Day Funny Jokes in Telugu
Happy Valentine’s Day Funny Jokes in Telugu

నేను టీ కప్పు లో టీ చూడగలను
నువ్వు వర్ల్డ్ కప్పు లో వర్ల్డ్ చూడగలవ
నీ సెల్ ఫోన్ కి నా అడ్రెస్ పంపిస్తాను
నా అడ్రెస్ కి నీ సెల్ ఫోన్ పంపగలవ ? ట్రై ఇట్
ప్రేమికుల రోజు శుభాకాంక్షలు


ఆ ఊళ్లో ఒకడు మాత్రమే మాంసాహారి – మిగతావారంతా శాకాహారులే మాంసాహారి
వండే వంటల వాసనకి ఇబ్బంది పడి గ్రామపెద్దకి ఫిర్యాదు చేశారంతా
గ్రామపెద్ద మాంసాహారితో ‘నువ్వు కూడా శాకాహారిగా మారిపో
నీ వల్ల ఎవరికీ ఇబ్బంది ఉండద’ని చెప్పాడు
సరేనని తల ఊపాడు మాంసాహారి
గ్రామపెద్ద మాంసాహారి మీద గంగా జలం చల్లి ‘‘నువ్వు పుట్టుకతో
మాంసాహారివి, ఇక నుండి శాకాహారివి’’ అన్నాడు
ప్రేమికుల రోజు శుభాకాంక్షలు


ఒక అష్టావధానం లో అప్రస్తుత ప్రసంగం లో పృచకుడి ప్రశ్న:-
అవధాని గారు నాకు ఇద్దరు ఆడపిల్లలు. ఒక అమ్మాయి పేరు దీపిక
రెండో అమ్మాయి పేరు గోపిక ఇపుడు మూడో
అమ్మాయి పుట్టింది ఏం పేరు పెడితే బాగుంటుంది?
అవధానం గారి సమాధానం:- ఆపిక !
ప్రేమికుల రోజు శుభాకాంక్షలు


funny Valentine’s Day Quotes in Telugu

funny Valentine's Day Quotes in Telugu
funny Valentine’s Day Quotes in Telugu

Teacher:నిన్న నువ్వు స్కూల్ కి ఎందుకు రాలేదు ?
Student: నిన్న మా కోడి గుడ్డు పెట్టింది
Teacher:అందులో వింత ఏముంది ?
Student:వింత లేదా ,ఐతే నువ్వు గుడ్డు పెట్టు చూద్దాం
ప్రేమికుల రోజు శుభాకాంక్షలు


గురువుగారూ! మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుంది
ఫేస్ బుక్ లో గానీ,ట్విట్టర్ లోగానీ,ఇన్స్టాగ్రామ్ లో గానీ ఉన్నారా?
అబ్బే!లేదండీ! మీ ఎదుటింట్లో గత పదేళ్ల నుండీ ఉంటున్నా
ప్రేమికుల రోజు శుభాకాంక్షలు


Teacher: Bhumipai oldest animal yenti?
Student: Zeebra
Teacher: yela?
Student: enka adi Black & White lone undhi.
Happy Valentine Day


Leave a Comment