HAPPY MERRY CHRISTMAS WISHES IN TELUGU

Happy Merry Christmas Wishes In Telugu 2023 – Many Merry Christmas wishes in telugu are available on internet but here we have brought you the best selected Happy Merry Christams wishes in Telugu. share these with your well wishers, relatives, family members.

Happy Merry Christmas Quotes In Telugu

Happy Merry Christmas Quotes In Telugu
Merry Christmas In Telugu Quotes

ఈ క్రిస్మస్ మీ జీవితంలో
సంతోషాన్ని నింపాలని, మీ ఇంట
ఆనందపు కాంతులు వెదజల్లాలని
కోరుకుంటూ మీకు, మీ కుటుంబ
సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు


కోటి కాంతుల చిరునవ్వులతో భగవంతుడు మీకు నిండు
నూరేళ్ళు ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటూ
క్రిస్మస్ శుభాకాంక్షలు!!


మీ పట్ల నాకున్న ప్రేమ
చెట్టుపై ఉన్న లైట్ల కంటే
ప్రకాశవంతంగా ప్రకాశిస్తుంది


Christmas quotes in Telugu

 Merry Christmas Quotes In Telugu
Merry Christmas Text Quotes In Telugu

ఈ క్రిస్మస్ సీజన్, మీ ఇంట్లో ప్రేమ, అనురాగాలు,
సుఖసంతోషాలు నింపాలని ఆకాంక్షిస్తూ మీకు,
మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు!!


Christmas Bible quotes in Telugu

పండుగ సీజన్ తెచ్చే అన్ని ఆనందాలతో
మీ హృదయం మరియు ఇల్లు నిండి ఉండాలి
క్రిస్మస్ శుభాకాంక్షలు


ఈ క్రిస్మస్ మీ జీవితంలో సంతోషం పెంచాలని,
మీ ఇంట కోటి కాంతుల వెలుగు రావాలని ఆకాంక్షిస్తూ,
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు!!


మేరీస్ క్రిస్మస్ స్పెషల్
మేరీస్ క్రిస్మస్ స్పెషల్

క్రిస్మస్ అంటే శాంతి, సంతోషం,
పండగ, ఉత్సాహం, కాంతి!!


మీ కలలు ఏమైనప్పటికీ, మరియు కోరికలు
ఏమైనా మీ మనసులో దాగున్నాయి ఈ క్రిస్మస్ సందర్భంగా
వాటిని నిజం చేసుకోవాలని కోరుకుంటూ
మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు!!


ప్రితీ రోజు క్రిస్మస్ లా జరుపుకుంటే
ఇక భూమిపై ఎప్పటికీ శాంతి
అలాగే వర్ధిల్లుతుంది!!


Happy Merry Christmas Wishes in Tamil

Happy Merry Christmas Wishes In Telugu

Happy Merry Christmas Wishes In Telugu
Happy Merry Christmas Wishes In Telugu

ఈ పండుగ మీలో ప్రేమను, దయను,
కృతజ్ఞతను, మానవత్వాన్ని నింపు గాక
మెరీ హ్యాపీ క్రిస్మస్!!


ఈ క్రిస్మస్ మీ జీవితంలో సంతోషాన్ని నింపాలని,
మీ ఇంట ఆనందపు కాంతులు వెదజల్లాలని కోరుకుంటూ,
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు!!


ఆ భగవంతుని దయ వల్ల మీకు దీర్ఘాయువు కలగాలని
మీరు మరింత కాలం సుఖసంతోషాలతో జీవించాలని ఆశిస్తూ
మీకు, మీ కుటుంబసభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు!!


Christmas Wishes In Telugu
Christmas Wishes Image In Telugu

ప్రతి ఇల్లు, ప్రతి హృదయం
ఆనందంలో నిండాలని
ఆ భగవంతుని కరుణా కటాక్షములు
మీపై కురవాలని ఆశిస్తూ
మీకు, మీ కుటుంబ సభ్యులకు
క్రిస్మస్ శుభాకాంక్షలు!!


మీరంతా మెరుగైన ఆరోగ్యం, సంపదతో
వృద్ది చెందాలని ఆశిస్తూ మెరీ
క్రిస్మస్ శుభాకాంక్షలు


చంద్రుడు తన చంద్రకాంతిని చెదరగొట్టాడు.
నక్షత్రాలు ఆకాశాన్ని అలంకరించాయి
అప్పుడు శాంతి మరియు ప్రేమతో కూడిన
గిఫ్టులతో శాంటా క్లాజ్ స్వర్గం నుండి వచ్చింది అందరికీ
క్రిస్మస్ శుభాకాంక్షలు


Christmas message for women in Telugu Bible verse

Happy Merry Christmas Wishes In Telugu
Happy Merry Christmas In Telugu

మిమ్మల్ని ప్రేమించేవారికి,
మీరు ప్రేమించేవారికి
క్రిస్మస్ శుభాకాంక్షలు


శాంతా తాతా వస్తాడు
బోలెడు గిఫ్ట్‌లు తెస్తాడు
శాంతి, స్నేహానికి ప్రతీక అతడు
అందరిలో ఆనందం నింపుతాడు
మంచి మనసుతో మెప్పిస్తాడు
అందరికీ క్రిస్మస్!!


క్రిస్మస్ వేడుకను హ్యీపీగా, జాయ్‌ఫుల్‌గా కృతజ్ఞతలు అర్పిస్తూ జరుపుకోండి. మెరీ క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ


Happy Merry Christmas Wishes In Kannada

Merry Christmas Wishes In Telugu for Friend’s

Happy Merry Christmas Wishes In Telugu for Friend's
Happy Merry Christmas Wishes In Telugu for Friend’s

మన ఆట పాటల్లోనే కాదు, మన జీవితంలోని ఆటు పోట్లలో తోడుండే వారే నిజమైన స్నేహితులు.


నీగురించి అన్నీ తెలిసిన వ్యక్తి, కలవలేక పోయినా నీతో ఇంకోసారి సహవాసం కోరుకునే వ్యక్తి ఒక్క నీ స్నేహితుడు మాత్రమే!!


స్నేహమంటే మన భుజంపై చెయ్యేసి మాట్లాడటం కాదు
మన కష్ట సమయాలలో భుజం తట్టి నేనున్నాని చెప్పటం!!


Merry Christmas for Friend's InTelugu
Merry Christmas for Friend’s InTelugu

నీ చిరునవ్వు తెలిసిన మిత్రుని కన్నా నీ కన్నీళ్ల విలువ తెలిసిన మిత్రుడు మిన్న
క్రిస్మస్ శుభాకాంక్షలు!!


విడిపోతే తెలుస్తుంది మనిషి విలువ,
గడిస్తే తెలుస్తుంది కాలం విలువ,
స్నేహం చేస్తే మాత్రమే తెలుస్తుంది,
స్నేహితుడి విలువ,
క్రిస్మస్ శుభాకాంక్షలు!!


కులమత బేధం చూడనిది,
పేద, ధనిక బేధం లేనిది,
బంధుత్వం కన్నా గొప్పది స్నేహం ఒక్కటే,
క్రిస్మస్ శుభాకాంక్షలు!!


Happy Merry Christmas for Friend's InTelugu
Happy Merry Christmas for Friend’s InTelugu

నీకు కాలక్షేపాన్ని ఇచ్చేవాడే కాదు,
నీ కష్టాలను కుడా పంచుకునే వాడు నిజమైన స్నేహితుడు,
క్రిస్మస్ శుభాకాంక్షలు!!


మౌనం వెనుక మాటను,
కోపం వెనుక ప్రేమను,
నవ్వు వెనక బాధను అర్థం చేసుకునే వాడే స్నేహితుడు,
క్రిస్మస్ శుభాకాంక్షలు!!


నువ్వులేకుంటే నేను లేనని అనేది ప్రేమ అయితే,
నువ్వుండాలి నీతో పాటు నేనుండాలి అని ధైర్యాన్నిచ్చేది స్నేహం,
క్రిస్మస్ శుభాకాంక్షలు!!


Happy Merry Christmas Wishes in English

Happy Merry Christmas Wishes for Husband In Telugu

Happy Merry Christmas Wishes for Husband In Telugu
Christmas Wishes for Husband In Telugu

నిజమైన ప్రేమకు అర్థం,
మనం మనపై చూపించుకునే,
అభిమానం అంతే నిబద్దతతో మనల్ని,
ప్రేమించే వారిపై చూపించటం,
క్రిస్మస్ శుభాకాంక్షలు!!


నువ్వులేని నా జీవితం ఎలా ఉంటుందో తెలుసా
అయితే ఒక్కసారి కళ్ళు మూసుకొని చూడు
అప్పుడు కనిపించే ఆ చికటే నువ్వు లేని నా జీవితం
క్రిస్మస్ శుభాకాంక్షలు!!


నీవు మాట్లాడితే వినాలని ఉంది,
కానీ నీవు మాట్లాడే క్షణం నీ కళ్ళలో,
నేను మాయం అయిపోతున్నాను,
క్రిస్మస్ శుభాకాంక్షలు!!


Christmas Wishes In Telugu for Husband
Christmas Wishes In Telugu for Husband

నా హృద‌యాన్ని తాకిన నీ అనురాగం
నీతో ప్రేమలో పడిపోయేలా చేసింది
క్రిస్మస్ శుభాకాంక్షలు!!


సూర్యుని వెలుగు కంటే నీ నవ్వులోని వెలుగే
నా జీవితాన్ని ప్రకాశవంతంగా మార్చేస్తుంది
క్రిస్మస్ శుభాకాంక్షలు!!


నువ్వు నా ఎదురుగా ఉంటే నిన్ను అలానే చూస్తూనే ఉంటా
ఒక్క సారి కూడా నా రెప్పను వాల్చను. ఎందుకంటే
నిన్ను ఒక్క క్షణం కూడా మిస్సవాలనుకోను
క్రిస్మస్ శుభాకాంక్షలు!!


Merry Christmas Wishes for Wife In Telugu

Happy Merry Christmas Wishes for Wife In Telugu
Happy Merry Christmas Wishes for Wife In Telugu

ప్రేమ అంటే ఇతర వ్యక్తి యొక్క ఆనందం మీ స్వంతం
క్రిస్మస్ శుభాకాంక్షలు!!


ప్రతి భర్త తన భార్యను ఒక మరో తల్లి రూపం గా భావిస్తే
ప్రతి భార్య తన భర్త ను తన మొదటి బిడ్డ గా పరిగణిస్తుంది.
ఇదే మధురమైన బంధం ఇప్పటికి ఎప్పటికి
క్రిస్మస్ శుభాకాంక్షలు!!


నేను ప్రస్తుతం చేస్తున్నదానికంటే నిన్ను ఎక్కువగా,
ప్రేమించలేనని ప్రమాణం చేస్తున్నాను,
ఇంకా నేను రేపు చేస్తానని నాకు తెలుసు,
క్రిస్మస్ శుభాకాంక్షలు!!


 Merry Christmas In Telugu for Wife
Merry Christmas for Wife In Telugu

ప్రపంచానికి, మీరు ఒక వ్యక్తి కావచ్చు,
కానీ ఒక వ్యక్తికి మీరు ప్రపంచం,
క్రిస్మస్ శుభాకాంక్షలు!!


కొన్ని చీకటి విషయాలు రహస్యంగా,
నీడ మరియు ఆత్మ మధ్య ప్రేమించబడటం,
వలన నేను నిన్ను ప్రేమిస్తున్నాను,
క్రిస్మస్ శుభాకాంక్షలు!!


నిజమైన ప్రేమకు అర్థం,
మనం మనపై చూపించుకునే అభిమానం
అంతే నిబద్దతతో మనల్ని ప్రేమించే వారిపై చూపించటం
క్రిస్మస్ శుభాకాంక్షలు!!


Happy Merry Christmas Wishes in Telugu for Boyfriend

Happy Merry Christmas Wishes in Telugu for Boyfriend
Christmas Wishes in Telugu for Boyfriend

ప్రేమ అన్నది వక అద్భుతము,
అది కేవలము మొదటి చూపులోనే ప్రేమలో పది పోవచ్చు
క్రిస్మస్ శుభాకాంక్షలు!


నా హృదయంలోని ప్రేమవైతే నిన్ను మర్చిపోగలను,
నా హృదయమే నువ్వైతే ఎలా మరువగలను,
క్రిస్మస్ శుభాకాంక్షలు!


ఎప్పటికైనా వస్తారని ఎదురుచూడటం ఆశ,
ఎప్పటికీ రారని తెలిసినా ఎదురుచూడటం ప్రేమ,
క్రిస్మస్ శుభాకాంక్షలు!


Christmas Wishes for Boyfriend in  Telugu
Christmas Wishes for Boyfriend in Telugu

ప్రేమంటే ప్రేమించే వారిని అర్థం చేసుకోవటమే కాదు,
మనం ప్రేమించే వారితో ప్రేమించబడటం కుడా,
క్రిస్మస్ శుభాకాంక్షలు!


శరీరానికి మాత్రమే గాయమవుతుందని తెలుసు,
హృదయం కూడా గాయపడుతుందని నీ వల్లే నాకు తెలిసింది,


ప్రతీ నిమిషం నీకు దూరమవుతాననుకున్నా
కానీ నీ ఆలోచనలతో మరింత దగ్గరవుతున్నా
క్రిస్మస్ శుభాకాంక్షలు!


Happy Merry Christmas Wishes for Girlfriend in Telugu

Happy Merry Christmas Wishes for Girlfriend in Telugu
Happy Merry Christmas Wishes for Girlfriend in Telugu

భాషలోని భావాలయితే నోటితో చెప్పగలను కాని,
మనసులోని ప్రేమను ఈ కనులే కదా చెప్పగలవు
క్రిస్మస్ శుభాకాంక్షలు!


కళ్ళకు నచ్చే వారిని కనులు మూసి తెరిచేలోపు మరిచి పోవచ్చు,
కానీ మనసుకు నచ్చిన వారిని మరణం వరకు మరిచి పోలేము
క్రిస్మస్ శుభాకాంక్షలు!


మనం ప్రేమించే వారితో గడిపే గంటల నిమిషాలకన్నా,
మనల్ని ప్రేమించే వారితో గడిపే కొన్ని క్షణాలు చాలా హాయినిస్తాయి,
క్రిస్మస్ శుభాకాంక్షలు!


Christmas Wishes Text in Telugu for Girlfriend
Christmas Wishes Text in Telugu for Girlfriend

గొంతులోని మాటలను నోటితో చెప్పగలం,
కానీ గుండెలోని మాటలను కళ్ళతోనే చెప్పగలం,
క్రిస్మస్ శుభాకాంక్షలు!


నువ్వు ఎదురుచూసే చూపు
నాకోసమే అయితే
నువ్వు గడిపే ప్రతి ఒక్క క్షణo
నాకోసమే అయితే
నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచన
నాకోసమే అయితే
నా జీవితం నీకే అంకితం
క్రిస్మస్ శుభాకాంక్షలు!


జీవిత కాలం అంటే ఎవరికయినా,
జనన మరణాల మధ్య ఉండే కాలం,
నాకు మాత్రం నీతో గడిపే కాలం,
క్రిస్మస్ శుభాకాంక్షలు!


Merry christmas Wishes in Telugu for mother

Happy Merry christmas Wishes in Telugu for mother
Happy Merry christmas Wishes in Telugu for mother

నీవు ఎంత వద్దనుకున్నా
నీ జీవితాంతం తోడు వచ్చేది
తల్లి ప్రేమ ఒక్కటే
క్రిస్మస్ శుభాకాంక్షలు!


మనకు ప్రేమంటే ఏంటో తెలియని వయసులోనే
ప్రేమ గురించి నేర్పుతుంది మన అమ్మ
అదొక్కటే కాదు మనం పుట్టినప్పటి నుండి పెరిగి పెద్దయ్యే
వరకు అమ్మ నేర్పించని విషయం అంటూ ఏదీ
ఉండదంటే అందులో ఎలాంటి ఆశ్చర్యం లేదని చెప్పొచ్చు
క్రిస్మస్ శుభాకాంక్షలు!


అమ్మ లేకపోతే జననం లేదు అమ్మ లేకపోతే గమనం లేదు
అమ్మ లేకపోతే సృష్టిలో జీవం లేదు
అమ్మే లేకపోతే అసలు సృష్టే లేదు
కంటిపాపలా కాపాడే అమ్మకి మదర్స్ డే’ శుభాకాంక్షలు
క్రిస్మస్ శుభాకాంక్షలు!


 christmas Wishes in Telugu for mother
christmas Wishes Image in Telugu for mother

వందలో ఒక్కరు కోట్లలో ఒక్కరు
నన్ను నన్నుగా ప్రేమించిన ఒకే ఒక్కరు “అమ్మ’’
క్రిస్మస్ శుభాకాంక్షలు!


అమ్మ ప్రేమ ఎవరినయినా మరిపించగలదు కాని,
అమ్మ ప్రేమను ఎవరు మరిపించలేరు
క్రిస్మస్ శుభాకాంక్షలు!


మాత్రుదేవోభావా! అమ్మ దైవం తో సమానం అంటారు,
నిజానికి దైవం కన్నా గొప్పది — అమ్మ
క్రిస్మస్ శుభాకాంక్షలు!


Merry christmas Wishes in Telugu for Father

Happy Merry christmas Wishes in Telugu for Father
Happy Merry christmas Wishes in Telugu for Father

మలిబడికి తొలిమెట్టు ‘నాన్న
బైటి ప్రపంచాన్ని చూపే దివ్య దృష్టి ‘నాన్న
క్రిస్మస్ శుభాకాంక్షలు!


మేఘంలా గర్జిస్తూ
కరుకుగా కనబడతాడు ‘నాన్న
తొలకరిజల్లు లాంటి ప్రేమను
మదిలో దాచుకుంటాడు ‘నాన్న
క్రిస్మస్ శుభాకాంక్షలు!


ప్రేమించదడమే తప్ప
ఆ ప్రేమను చూపించడం చేతకాని వ్యక్తి నాన్న
క్రిస్మస్ శుభాకాంక్షలు!


Christmas Wishes Text in Telugu for Father
Christmas Wishes Text in Telugu for Father

భుజాలపై ఆనందంగా నిన్ను మోస్తూ,
లోకాన్ని నీకు పరిచయం చేయడానికి,
తాపత్రయ పడే తొలి వ్యక్తి నాన్న,
క్రిస్మస్ శుభాకాంక్షలు!


భూదేవి అంత ఓర్పు అమ్మైతే,
ఆకాశమంత ఔదార్యం నాన్న,
క్రిస్మస్ శుభాకాంక్షలు!


నీ గెలుపులో తన గెలుపును చూసుకొని మురిసిపోయే,
వ్యక్తి, ఓటమిలో వెన్ను తట్టి ప్రోత్సహించే వ్యక్తి నాన్న,
క్రిస్మస్ శుభాకాంక్షలు!


Christmas Funny Jokes Wishes in Telugu

Christmas Funny Jokes Wishes in Telugu
Christmas Funny Jokes Wishes in Telugu

రాకేష్: నాకు రైల్లో నిద్ర పట్టలేదురా.
సురేష్: ఎందుకు
రాకేష్: అప్పర్ బర్త్ వచ్చింది
క్రిస్మస్ శుభాకాంక్షలు!


Beggar: Babu 8rs unte dharmam cheyandi, tea thagutha.
Man: Tea 4rs kada?
Beggar: Naku, na lover ki.
Man: Beggar ki lover aa?
Beggar: lover vachake beggar ayyanu…babu
క్రిస్మస్ శుభాకాంక్షలు!


భార్య: డియర్, రెండో అంతస్తు చివర్లో క్రిందకు పడే స్టేజీలో ఉన్నాను
నా ప్రక్కనే, నీ మొబైల్ కూడా క్రిందకు పడే స్టేజి లో ఉందనుకుందాము
అప్పుడు ఎవరిని పట్టుకుంటావు ?
క్రిస్మస్ శుభాకాంక్షలు!


Christmas Funny Jokes Image in Telugu
Christmas Funny Jokes Image in Telugu

ఫ్రెండ్: ఒరే చింటూ, మీకు స్వీట్ షాప్ ఉంది కదా
రోజుకు గులాబ్ జాంలు ఎన్ని తింటావ్ ?
చింటూ: మా నాన్న గులాబ్ జామ్ లు లెక్క పెట్టి పెడుతుంటాడు
అందుకే వాటిని నాకి తిరిగి అక్కడే పెడుతుంటా
క్రిస్మస్ శుభాకాంక్షలు!


Teacher: Entraa kalyan geetha ni muddu adigavanta ollu ela undhi.
Kalyan: Meere kada teacher emayina kaavalantee geeta adagandi ani
chepparu
క్రిస్మస్ శుభాకాంక్షలు!


ఎహె ఆపు నీ గోల. ఎంతసేపు ఆ సీరియల్ గోలే కానీ ఆఫీస్ నుంచి
ఇంటికి వచ్చిన నా గురించి పట్టించుకోవా, నువ్వూ నీ సీరియల్ అనగానే
క్రిస్మస్ శుభాకాంక్షలు!


Leave a Comment