Happy Makar Sankranti Wishes in Telugu 2024

Happy Makar Sankranti Wishes in Telugu – Sankranthi is also the time of harvesting and sowing new seeds. Makara in Makara Sankranthi means Capricorn Movement of Sun into Zodiac of Capricorn is also called Makara Sankranthi. Below we have given you Happy Makar Sankranthi Wishes in Telugu Share these with you relatives, Friends, well wishers

Makar Sankranti Quotes in Telugu

 Makar Sankranti Quotes in Telugu
Makar Sankranti Quotes in Telugu

భోగి భోగభాగ్యాలతో
సంక్రాంతి సిరిసంపదలతో
కనుమ కనువిందుగా
జరుపుకోవాలని కోరుకుంటూ
సంక్రాంతి శుభాకాంక్షలు’


మీ ఇంట్లో వారందరికీ భోగ భాగ్యాలు కలగాలని
సంక్రాంతి సరదాలు సంవత్సరమంతా కొనసాగాలని
కొత్త సంవత్సరంలో కొత్త వెలుగులు నిండాలని
కోరుకుంటూ మకర సంక్రాంతి శుభాకాంక్షలు


ఇంటి లోగిలి వద్ద రంగు రంగు ముగ్గులతో
వాటి మధ్యన అందమైన గొబ్బెమ్మలతో
మీ ఇంటి తలుపులు మామిడి తోరణాలతో
మీ ఇంటి గుమ్మం పసుపు కుంకుమలతో
ఆనంద నిలయంగా మారి
మీ ఇంటిల్లి పాది అందరూ నిత్యం సుఖ సంతోషాలతో
కోరుకుంటూ మీకు మీ కుటుంబసభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు


Makar Sankranti in Telugu Quotes
Makar Sankranti Text in Telugu Quotes

మీకు, మీ కుటుంబానికి సంక్రాంతి శుభాకాంక్షలు
మీ ఇల్లు ఆనందనిలయమై సుఖసంతోషాలతో
నిండి ఉండాలని మనసారా కోరుకుంటున్నా


Pongal Wishes In Telugu

తెలుగుదనాన్ని లోకమంతా చాటుతూ
మన సంప్రదాయాన్ని విశ్వమంతా తెలుపుతూ
పల్లెటూరి పవర్ ఏంటో చూపుతూ
సంక్రాంతి పండుగను జరుపుకోండి
తెలుగు వారసత్వాన్ని నిలుపుకోండి
అని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ
సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు


భోగిపళ్లుగా మారే రేగిపళ్లు
చిన్నారుల ముసి ముసి నవ్వులు
కలర్ ఫుల్ ముగ్గులు
వాటి మధ్య గొబ్బెమ్మలు
ఎక్కడ చూసినా హరిదాసుల కీర్తనలు
కోడిపందాలు ఎడ్ల పందాలను ఘనంగా
జరుపుకోవాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులు
బంధుమిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు


Happy Makar Sankranti Quotes in English

Happy Makar Sankranti Wishes In Telugu

Happy Makar Sankranti
Happy Makar Sankranti Image

మీ జీవితం ప్రేమ, ఆనందం మరియు
శ్రేయస్సుతో నిండి ఉండనివ్వండి
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు


‘చెరకులోని తీయదనం
పాలలోని తెల్లదనం
గాలిపటంలోని రంగుల అందం
మీ జీవితాల్లో ఆనందం నింపాలని కోరుకుంటూ
మీకు, మీ కుటుంబ సభ్యులకు
సంక్రాంతి శుభాకాంక్షలు


ఉత్తరాయణ పుణ్యకాలాన్ని తెచ్చె మకర సంక్రమణం
జనులందరికీ వెలుగునిచ్చె నిలువెచ్చని రవికిరణం
మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు


Makar Sankranti Wishes In Telugu
Makar Sankranti Wishes In Telugu Status

ఆకాశంలో రంగురంగుల గాలిపటాల వలె
మీరు పైకి ఎదగండి
మీకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు


Happy Pongal Wishes In Telugu

ఈ సంక్రాంతి మీ జీవితంలో కొత్త వెలుగులు
నింపాలని మనసారా కోరుకుంటూ మీకు
మీ కుటుంబసభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు


మామిడి తోరణాలతో పసుపు కుంకుమలతో
ముత్యాల ముగ్గులతో కళ కళలాడే వాకిళ్లు
ఆనంద నిలయాలు
మీ ఇల్లు ఆనంద నిలయమై
మీరంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ
సంక్రాంతి శుభాకాంక్షలు


Makar Sankranti Wishes In Kannada

Quotes for pongal festival In Telugu

Quotes for pongal festival In Telugu
Quotes for pongal festival In Telugu

ఈ కొత్త ప్రారంభం రోజున దేవుడు మీ జీవితంలో
చాలా రంగులను తీసుకురావాలి
మకర సంక్రాంతి శుభాకాంక్షలు


‘మీకు, మీ కుటుంబానికి సంక్రాంతి శుభాకాంక్షలు
మీ ఇల్లు ఆనందనిలయమై సుఖసంతోషాలతో
నిండి ఉండాలని మనసారా కోరుకుంటున్నా


Pongal Wishes In Telugu For Girlfriend

పచ్రతోరణాలతో పాడి పంటలతో
భోగి సందళ్లతో ముంగిట ముగ్గులతో
ఈ సంక్రాంతి మీ జీవితాలలో కొత్త కాంతి నింపాలని కోరుకుంటూ
మీకు మీ కుటుంబసభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు


Pongal Wishes In Telugu
మకర సంక్రాంతి శుభాకాంక్షలు

మీరు జీవితంలో ఎప్పుడూ ఉన్నతంగా
ఎదగండి ఆకాశంలో ఎగిరే గాలిపటాలు
మకర సంక్రాంతి శుభాకాంక్షలు


pongal wishes for boyfriend in telugu

భోగి మంటలు రేగు పళ్లు మంచు బిందువులు
ముత్యాల ముగ్గులు గొబ్బెమ్మలు డూ డూ బసవన్నలు
సన్నయి రాగాలు చెరుగు గడలు పొంగే పాలు
అందమైన సంక్రాంతి మన అందరికి శుభం చేకూర్చాలని కోరుకుంటూ
మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు


తెలుగుదనాన్ని లోకమంతా చాటుతూ
మన సంప్రదాయాన్ని విశ్వమంతా తెలుపుతూ
పల్లెటూరి పవర్ ఏంటో చూపుతూ
సంక్రాంతి పండుగను జరుపుకోండి
తెలుగు వారసత్వాన్ని నిలుపుకోండి
అని కోరుకుంటూ మీకు మీ కుటుంబ
సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు


Makar Sankranti Wishes In Telugu for Friend’s

Makar Sankranti Wishes In Telugu for Friend's
Makar Sankranti Wishes In Telugu for Friend’s

మన ఆట పాటల్లోనే కాదు
మన జీవితంలోని ఆటు పోట్లలో
తోడుండే వారే నిజమైన స్నేహితులు
Happy Makar Sankranti


స్నేహమంటే మన భుజంపై చెయ్యేసి మాట్లాడటం కాదు,
మన కష్ట సమయాలలో భుజం తట్టి నేనున్నాని చెప్పటం.
Happy Makar Sankranti


అందరికీ భోగభాగ్యాలనిచ్చే భోగి.
సరదాలు తెచ్చే సంక్రాంతి
ఇప్పటి నుండి కొత్తగా సరికొత్తగా
మరింత ఆనందాన్ని పంచాలని కోరుకుంటూ
మీకు, మీ కుటుంబ సభ్యులు
బంధుమిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు


 Makar Sankranti Wishes for Friend's
Makar Sankranti Wishes for Friend’s

ఎంత కొట్టుకున్న తిట్టుకున్నా
తిరిగి ఏకమై పయనాన్ని సాగించే
బంధమే స్నేహ బంధం
సంక్రాంతి శుభాకాంక్షలు


నీగురించి అన్నీ తెలిసిన వ్యక్తి, కలవలేక పోయినా
నీతో ఇంకోసారి సహవాసం కోరుకునే
వ్యక్తి ఒక్క నీ స్నేహితుడు మాత్రమే
సంక్రాంతి శుభాకాంక్షలు


నువ్వు నలుగురిలో ఉన్నా నీలో నువ్వు
లేకుండా చేస్తుంది ప్రేమ, నీలో నువ్వు
లేకున్నా మేం నలుగురం నీకున్నాం
అని చెప్పేది స్నేహం
సంక్రాంతి శుభాకాంక్షలు


Makar Sankranti Wishes In Telugu Greeting

Makar Sankranti Wishes In Telugu Greeting
Makar Sankranti Wishes In Telugu Greeting

 మీ జీవితంలోని చీడ- పీడ ఆ భోగి మంటల్లో కలిసి
కొత్త వెలుగులు ప్రసరించాలని భోగ భాగ్యాలు
సుఖ సంతోషాలు మీ దరి చేరాలని కోరుకుంటూ
భోగి పండగ శుభాకాంక్షలు


అందరికీ భోగభాగ్యాలనిచ్చే భోగి
సరదాలు తెచ్చే సంక్రాంతి ఇప్పటి నుండి కొత్తగా
సరికొత్తగా మరింత ఆనందాన్ని పంచాలని కోరుకుంటూ
మీకు, మీ కుటుంబ సభ్యులు
బంధుమిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు


మీలోని చెడును దురలవాట్లను
చెడు సావాసాలను భోగి మంటల్లో వేసేయండి
జీవితంలో కొత్త వెలుగును ఆహ్వానించండి
భోగి పండుగ శుభాకాంక్షలు


Makar Sankranti Wishes Greeting
Makar Sankranti Wishes Greeting

భాగ్యాలనిచ్చే భోగి సరదాలనిచ్చే సంక్రాంతి
కమ్మదనం పంచే కనుమ
ఈ సంబరం నింపాలి మీ ఇంట్లో సిరుల పంట
మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు


తెలుగుదనాన్ని లోకమంతా చాటుతూ
మన సంప్రదాయాన్ని విశ్వమంతా తెలుపుతూ
పల్లెటూరి పవర్ ఏంటో చూపుతూ
సంక్రాంతి పండుగను జరుపుకోండి
తెలుగు వారసత్వాన్ని నిలుపుకోండి
అని కోరుకుంటూ మీకు
మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు


ఈ భోగి మీకు భోగభాగ్యాలను
సంక్రాంతి మీకు సుఖసంతోషాలను
కనుమ కమనీయమైన అనుభూతులను అందించాలని
అవి మీ జీవితాంతం వెల్లివిరియాలని కోరుకుంటూ
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు


Makar Sankranti Wishes for Parents In Telugu

Makar Sankranti Wishes for Parents In Telugu
Makar Sankranti Wishes for Parents In Telugu

తల్లిదండ్రుల ఒడిలోనే
ఏ మనిషికైనా ఆధారం
సంక్రాంతి శుభాకాంక్షలు


.ఆకాశంలోకి దూసుకెళ్లే పతంగులు
పల్లెటూళ్లో పందెం రాయుళ్ల కోడిపందాలు
ధాన్యపు రాశులతో నిండిపోయే గదులు
చిందులు వేసేందుకు ముస్తాబయ్యే బసవన్నలు
కీర్తనలు పాడే హరిదాసులు సంక్రాంతి అంటేనే
మూడు రోజులు చూడగలమా పల్లెటూరి పడుచుల సోయగాలు
ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులు
బంధుమిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు


Happy pongal wishes for Father in telugu

మీ జీవితం ప్రేమ ఆనందం మరియు
శ్రేయస్సుతో నిండి ఉండనివ్వండి
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు


Makar Sankranti Wishes for Parents
మకర సంక్రాంతి శుభాకాంక్షలు

ఆకాశంలో రంగురంగుల గాలిపటాల
వలె మీరు పైకి ఎదగండి మీకు
మకర సంక్రాంతి శుభాకాంక్షలు


Pongal Wishes For Mother in Telugu

సంక్రాంతి, కమ్మని కనుమ
కొత్త సంవత్సరంలో కొత్త వెలుగులను
నింపాలని కోరుకుంటూ
సంక్రాంతి శుభాకాంక్షలు


భోగి భోగభాగ్యాలతో సంక్రాంతి సిరిసంపదలతో
కనుమ కనువిందుగా జరుపుకోవాలని
కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు


Makar Sankranti Funny Jokes In Telugu

Makar Sankranti Funny Jokes In Telugu
Makar Sankranti Funny Jokes In Telugu

కరోనాకు మందు లేదు
ప్రస్తుతానికి అదే “సైన్స్
వైద్యం లేకపోయినా లక్షల్లో ఆసుపత్రి
బిల్లులు వస్తున్నాయి ఇదొక “కళ


రోడ్డంతా గతుకులుగా ఉంది నా నడుం
పట్టుకొని కూర్చో రాదా
లేకపోతే క్రింద పడిపోతావ్


Funny Jokes Makar Sankranti
Funny Jokes Makar Sankranti Text

అదేంటి ఇలాంటి ఒకరోజు ఉందని
మీకు తెలుసా. ఈ రోజు ఎప్పుడు
జరుపుకుంటారని ఆలోచిస్తున్నారు కదూ


Pongal Funny Quotes in Telugu

ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా
స్వామి నాకు ఫేస్బుక్ లో ఫిబ్రవరి కల్లా
ఒక మంచి లవర్ దొరికితే
నీ కొండకి తిస్కోచి నా లవర్ కి గుండు కొట్టిస్తా


అమ్మాయిని ప్రేమిస్తున్నా అనుకో తప్పులేదు
అందరికన్నా ఎక్కువగా ప్రేమిస్తున్న అనుకో తప్పులెదు
కానీ వాళ్ళ అమ్మా నాన్న కన్నా ఎక్కువ ప్రేమిస్తున్నా అనకు
మీ అమ్మా నాన్నా కూడా నమ్మరు
ఏవండీ శాంపిల్ అంటే ఏవిటండి


Beautiful Pongal Wishes In Telugu With Text

Beautiful Pongal Wishes In Telugu With Text
Beautiful Pongal Wishes In Telugu With Text

ఈ సంక్రాంతి మీ జీవితంలో కొత్త వెలుగులు
నింపాలని మనసారా కోరుకుంటూ
మీకు మీ కుటుంబసభ్యులకు
సంక్రాంతి శుభాకాంక్షలు


సంబురాల సంక్రాంతి మీ జీవితంలో సరికొత్త కాంతులు తేవాలని
మీకు, కుటుంబ సభ్యులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు


మన తెలుగు వారి పండుగ సంక్రాంతి మీకు ఎన్నో
ఆనంద అనుభూతులను మిగల్చాలని మీకు
మీ కుటుంబ సభ్యులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు


Pongal Wishes In Telugu
మకర సంక్రాంతి శుభాకాంక్షలు

మన తెలుగు వారి పండుగ సంక్రాంతి మీకు ఎన్నో
ఆనంద అనుభూతులను మిగల్చాలని మీకు
మీ కుటుంబ సభ్యులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు


ఇంటికి వచ్చే పాడిపంటలు కమ్మనైన పిండి వంటలు
చలికాచే భోగి మంటలు సంతోషంగా కొత్త జంటలు
ఏటేటా సంక్రాంతి ఇంటింటా కొత్త కాంతి అందరికీ భోగి
సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు


సంక్రాంతి పండుగ అంటేనే సందడి
ఈ విశిష్ట పండుగ మీకు సరికొత్త ఆనందాలివ్వాలని మీకు
మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు


Leave a Comment